ఏపీ ప్రతిపక్ష నేత ,వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పాయాత్ర విజయ వంతంగా జరుగుతున్నది. ప్రజలు స్వచ్చందంగా వైఎస్ జగన్ కు బ్రహ్మరథం పడుతున్నారు. గత 4 ఏళ్లుగా టీడీపీ పాలన ఎలా ఉందో ప్రజలకు అర్థమయ్యోలా జగన్ వివరిస్తున్నాడు. ఈ క్రమంలో 83వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా దుండిగం క్రాస్ రోడ్డు నుంచి పాదయాత్ర ప్రారంభించిన వైఎస్ జగన్ సాయంత్రం కావలి నియోజవర్గం బోడగుడిపాడు బహిరంగ …
Read More »వైఎస్ జగన్‌దే పై చేయి..! చంద్రబాబు డీలా..!!
ఆ విషయంలో ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఎస్ జగన్ మోహన్‌రెడ్డి దే పై చేయి.. ముఖ్యమంత్రి చంద్రబాబు డీలా.. అవును మీరు చదివింది నిజమే. చంద్రబాబు రాజకీయ అనుభవంతో పోలిస్తే వైఎస్ జగన్ పది మెట్లు ఎక్కువే ఎక్కారు. ఇక అసలు విషయానికొస్తే.. వైఎస్ ఏ పనిచేసినా ఒంటికాలిపై లేచే అధికార పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి విమర్శలు …
Read More »అనంతలో ఘన స్వాగతం… భారీగా తరలివచ్చిన జనం
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదా కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అనంతపురం యువభేరిలో పాల్గొనడానికి జిల్లాకు వచ్చిన జననేతకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. కొడికొండ చెక్ పోస్ట్ వద్ద ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. రాప్తాడు ఇంచార్జ్ తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో సీకే పల్లి నుంచి యువత భారీ …
Read More »