టెలివిజన్ రంగంలో టాప్ యాంకర్ ఎవరంటే ఇంకేముంది ప్రముఖ యాంకర్.. సుమ కనకాల అని వేరే చెప్పాలా అని అంటారు.పది సంవత్సరాలుగా టెలివిజన్ రంగంలో విశేషంగా రాణిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరిచుకున్నారు. ఇప్పటికీ యువ యాంకర్లకు ధీటుగా తన ప్రతిభను చాటుకొంటున్నారు. పలు సినిమా ఆడియో లాంచింగ్ ఫంక్షన్లు, ప్రైవేట్ ఫంక్షన్లు అనే తేడా లేకుండా తన అనర్గలంగా మాట్లాడే చతురతతో అదరగొట్టేస్తున్నారు. తాజాగా వారం రోజుల్లో బిగ్‌బాస్ …
Read More »