ఎంజీబీఎస్ బస్టాండ్ ఆర్‌ఎం కార్యాలయంలో రంగారెడ్డి ఆర్‌ఎం మీడియా సమావేశం నిర్వహించారు. ఈనెల 27వ తేదీ నుంచి అక్టోబర్ 7వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించినట్లు ఆర్‌ఎం వరప్రసాద్ తెలిపారు. సాధారణ బస్సులకు సాధారణ టికెట్ ధరనే వసూలు చేస్తామని పేర్కొన్నారు. గత ఏడాది దసరాకు 4900 బస్సులు నడిపాం. ఈ దసరాకు 4,933 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని వెల్లడించారు. ఈ నెల 27వ తేదీ నుంచి …
Read More »