అప్రజాస్వామ్య పద్ధతిలో వైసిపి ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేసి కండువాలు కప్పిన ముఖ్యమంత్రి వైఖరికి నిరసనగా వైసిపి ఎమ్మెల్యేలు అసెంబ్లీని గతంలో బహిష్కరించారు. పార్టీ మార్చిన ఎమ్మెల్యేలకు డిస్క్వాలిఫై చేసేవరకు అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తే లేదని వైసీపీ తేల్చి చెప్పింది. అయితే ఈ అసెంబ్లీ సమావేశాలు కూడా వైసిపి ఎమ్మెలేలు లేకుండానే కొనసాగనున్నాయి. ఈసమావేశాలకైనా వైసిపి ఎమ్మెల్యేలు వస్తారన్న పుకార్లకు బ్రేక్ పడినట్లయింది. వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆపార్టీ …
Read More »స్పీకర్ కోడెలకు తృటిలో తప్పిన ప్రమాదం..
ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ విమానాన్ని అత్యవర ల్యాండింగ్ చేశారు. ఈ సమయంలో కోడెలతో పాటు విమానంలో మరో 68మంది ప్రయాణికులున్నారు. ఈఘటన శంషాబాద్ ఎయిర్ పోర్టులో జరిగింది. విమానం హైదరాబాద్ నుంచి తిరుపతి బయల్దేరింది. టేకాఫ్ అయిన 30 నిమిషాలకే సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాన్ని తిరిగి ఎయిర్‌పోర్టులోనే ల్యాండింగ్ చేసినట్లు పైలట్ …
Read More »స్పీకర్ కోడెలకు ఊహించని భారీ షాక్..!
2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 11 కోట్ల 50 లక్షల రూపాయలు ఖర్చు చేశానంటూ ఏపీ శాసనసభాపతి డా.కోడెల శివప్రసాద్ రావు గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపాయి. స్పీకర్ కోడెల శివప్రసాద్ ఒక ప్రముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విలేకరి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తాను రాజకీయ ప్రవేశం చేసిన మొదట్లో.. అంటే 1983లో జరిగిన ఎన్నికల్లో …
Read More »