అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా 2024లో చంద్రుడిపైకి మనుషులను పంపేందుకు సిద్ధమవుతోంది. ఈమేరకు వారికి కొత్తతరం స్పేస్సూట్లను ఆవిష్కరించింది. వీటిలో ఒక స్పేస్‌సూట్‌ను ఎక్ష్ ప్లోరేషన్ ఎగ్జ్రా వెహిక్యులర్ మొబిలిటీ యూనిట్ లేదా గ్జెముగా నాసా పిలుస్తోంది. గ్జెమూను చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఉపయోగించేందుకు డిజైన్ చేసింది.చంద్రుడిపై ఎక్కువ కాలం పరిశోధనలు చేసేందుకు గ్జెము ఉపకరిస్తుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.మరో స్పేస్‌సూట్‌ను ఓరియన్ క్రూ సర్వైవల్ సిస్టమ్‌గా పిలుస్తోంది. …
Read More »