జపాన్‌లో ఓ వృద్ధురాలికి ప్రేమ పేరుతో భారీ షాక్ తగిలింది. తానో వ్యోమగామి అని అంతరిక్షంలో ఉన్నానని కిందికి రాగానే పెళ్లి చేసుకుందాం అని ఆ పెద్దావిడను బుట్టలో వేసుకున్నాడు. అంతరిక్షం నుంచి భూమ్మీదకు రావాలంటే డబ్బు కావాలని ఆమె నుంచి దాదాపు రూ.24 లక్షలు కాజేశాడు. ఇంకా డబ్బు పంపించమని చెప్పగా అనుమానంతో ఆమె పోలీసులను ఆశ్రయించగా ఊహించని షాక్ ఇచ్చాడు. జపాన్‌కు చెందిన ఓ వృద్ధురాలి ఇన్‌స్టా …
Read More »విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్ళే..!
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ముందుగా చెప్పినట్టుగానే మధ్యాహ్నం సరిగ్గా 2.43గంటలకు రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి వెళ్లింది.దేశం మొత్తం దీనిని ప్రజలు చూసారు. మొన్న జులై 15న జరగాల్సిన ఈ ప్రయోగం కొన్ని సాంకేతిక కారణాలతో నిలిచిన విషయం అందరికి తెలిసింది. అయితే ఎట్టకేలకు ఈరోజు దానిని విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ నుండి బయలుదేరిన రాకెట్ …
Read More »