తాజాగా తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన జషిత్ కిడ్నాప్ కధ సుఖాంతమయ్యంది. కిడ్నాపర్ల చెర నుంచి జషిత్ సురక్షితంగా తిరిగి వచ్చాడు. ఈరోజు ఉదయం తూర్పుగోదావరి జిల్లా రామవరం మండలం కుతుకులూరు దగ్గర బాలుడ్ని కిడ్నాపర్లు వదిల వెళ్లారు. స్థానికుల సమాచారంతో జషిత్ ను మండపేట పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన పోలీసులు.. తల్లిదండ్రులకు అప్పగించారు. మూడ్రోజుల తర్వాత కన్నకొడుకును చూసి ఆ తల్లిదండ్రుల సంతోషానికి అవధులు లేవు. కిడ్నాపర్ల చెరలో ఎలా …
Read More »That Is Jagan..
ఏపీ అసెంబ్లీ చరిత్రలో మరో అరుదైన సంఘటన చోటు చేసుకుంది.ఏపీ చరిత్రలో తొలిసారిగా ప్రాంతీయ పార్టీలే అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించనున్నాయి.ఉమ్మడి ఏపీ విభజన తర్వాత 2014లో జరిగిన కాంగ్రెస్ ఒక్కచోట కూడా గెలవలేదు. అయితే టీడీపీతో మిత్రపక్షంగా బరిలోకి దిగిన బీజేపీ నాలుగు చోట్ల గెలుపొందింది.అయితే జాతీయ పార్టీలు అయిన సీపీఎం,బీఎస్పీ కూడా ఏపీలో ఖాతా తెరవలేదు. అయితే తాజాగా విడుదలైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో చంద్రబాబు,జగన్మోహాన్ రెడ్డి తప్పా …
Read More »మోదీ హావా..!
ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సార్వత్రిక ఎన్నికల్లో ప్రభంజనం సృష్టిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో అంటే 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అనుకూల పవనాలు ఈ ఈ ఎన్నికల్లో కూడా బలంగా వీస్తున్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మొత్తం 342స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తుంది. అయితే 1984లో జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత మళ్లీ ఇప్పుడు ఎన్డీఏ ఈ స్థాయిలో ముందంజలో ఉంది. …
Read More »ఆదివారం ఆరో విడత పోలింగ్
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా రేపు ఆదివారం ఆరో విడత పోలింగ్ జరగనున్నది. అందులో భాగంగా మొత్త ఏడు రాష్ట్రాల్లోని యాబై నాలుగు పార్లమెంట్ స్థానాల్లో ఆదివారం పోలింగ్ జరగనున్నది. బీహార్ లో ఐదు,జమ్మూకశ్మీర్లో రెండు,జార్ఖండ్ లో నాలుగు,మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఏడు,రాజస్థాన్ రాష్ట్రంలో పన్నెండు,యూపీలో పద్నాలుగు,పశ్చిమ బెంగాల్ లో ఏడు స్థానాలకు ఆదివారం పోలింగ్ జరగనున్నది. ఆరో విడతలో జరగనున్న ఈ ఎన్నికల్లో మొత్తం తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మంది …
Read More »మైలవరంలో అడ్డంగా దొరికిపోయిన టీడీపీ..లంచాల వ్యవహారం బయటపెట్టిన ఎస్పీ
ఈ మధ్యకాలంలో చంద్రబాబు తరచుగా విమర్శించే వారిలో మోదీ ముందు వరుసలో ఉన్నారు.వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తున్నారంటూ ప్రధానమంత్రి పై విమర్శల జల్లు కురిపిస్తున్నారు.ఒకరిని అనే ముందు మనం ఏంటో కూడా చూసుకోవాలి..అధికారం ఉందికదా అని ఏదైనా చేయొచ్చు అనుకుంటుంది టీడీపీ ప్రభుత్వం.ఈ సారి మాత్రం టీడీపీకి దెబ్బ పడింది.రానున్న ఎన్నికలకు తమకు సపోర్ట్ గా ఉండాలంటూ అక్కడ పోలీసులకు లంచాలు ఇస్తున్నారంటూ మైలవరంలో వైసీపీ నేతలపై కేసులు పెట్టబోయిన విషయం అందరికి …
Read More »చంద్రబాబును అరెస్ట్ చేయబోతున్నాం….ఎస్పీ కతార్ ప్రకటనతో అందోళనలో తెలుగుతమ్ముళ్లు
ఏపీ సీఎం చంద్రబాబుకు మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు బెయిల్ కూడా లభించని విధంగా నోటీసులు జారీ చేసింది.ఈ నెల 21న చంద్రబాబుతో పాటు మిగతా 14 మందిని కోర్టులో హాజరు పరచాలని ధర్మాబాద్ కోర్టు ఆదేశించింది. అయితే ఈమేరకు శుక్రవారం నాడు నాందేడ్ ఎస్పీ కతార్ మీడియాతో మాట్లాడుతూ…బాబ్లీ ప్రాజెక్టు కేసు విషయమై ఎనిమిదేళ్ల నుండి ఎవరిని కూడ విచారణ చేయలేదనే విషయమై ఆయన స్పందించారు. ఐదేళ్లకు ముందే చార్జీషీట్ …
Read More »రక్షణ కోసం ఒకేరోజు మూడు ప్రేమజంటలు ఎస్పీ కార్యాలయానికి..!
రక్షణ కల్పించాలని కోరుతూ ఒకేరోజు మూడు ప్రేమజంటలు గురువారం వేలూరు ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నాయి. వివరాలు.. వేలూరు జిల్లా కేవీ కుప్పంకు చెందిన జ్యోతిక గుడియాత్తంలోని ప్రవేట్ కళాశాలలో బీఎస్సీ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ సతీష్‌కుమార్‌తో పరిచయం ఏర్పడి మూడేళ్లుగా ప్రేమించకుంటున్నారు. వీరి పెళ్లికి ఇద్దరి కుటుంబ సభ్యులు అంగీకారం తెలపలేదు. దీంతో రెండు రోజుల క్రితం ఇద్దరూ ఇంటి నుంచి బయటకు వచ్చి వివాహం …
Read More »పట్టపగలే రాసలీలలు ..వీడియో వైరల్ ..!
ఆయన కానిస్టేబుల్ .అయితేనేమి తనను ఎవరు ఏమంటారులే అని ధైర్యం .వెరసి పరాయి స్త్రీతో రాసలీలలు .అసలు విషయానికి వస్తే చిత్ర దుర్గ పరిధిలోని రామనగర్ ట్రాపిక్ డీఆర్ కానిస్టేబుల్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న లోకేష్ గత కొంతకాలంగా పరాయి స్త్రీతో అక్రమ సంబంధం కొనసాగించేవాడు . ఇదే క్రమంలో తనకు రాసలీలలు చేయడానికి ఇదే అనువైన సమయం అనుకున్నాడెమో కానీ ఏకంగా తను విధులు నిర్వహించాల్సిన సమయంలోనే ఏకంగా …
Read More »