నీది నాది ఒకే కథ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ వేణు ఊడుగుల. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ సాధించింది. తాజాగా మరో కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు వేణు. దగ్గుబాటి రానా హీరోగా బక్కపలుచు భామ, నేచూరల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్లుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం విరాటపర్వం 1992. ఒకప్పటి స్టార్ హీరోయిన్ …
Read More »