అప్పట్లో తెలుగు ఇండస్ట్రీ లో అందాల తారగా పేరు గాంచిన హీరోయిన్లులో జయప్రధ ఒక్కరు.ఈమె రాజకియల్లోను అలాగే మెరిసింది.అయితే ఇప్పుడు ఆమె వైసీపీలో చేరేందుకు సిద్దమవుతునట్టు ప్రచారం జరుగుతుంది.దీనిపై జయప్రధ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. సమాజ్‌వాదీ పార్టీ నుండి బయటకు వచ్చిన తర్వాత తిరిగి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చేరేందుకు సిద్దమవుతునట్లు సమాచారం.సినీ,రాజకీయ రంగంలోను జయప్రధ ఒక వెలుగు వెలిగిన విషయం అందరికి తెలిసిందే.అప్పట్లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలో …
Read More »