Home / Tag Archives: southafrica (page 4)

Tag Archives: southafrica

విండీస్‌ పై దక్షిణాఫ్రికా ఘన విజయం

టీ20 ప్రపంచకప్ సూపర్ 12 పోటీల్లో భాగంగా విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. పొలార్డ్ సేన నిర్దేశించిన 144 పరుగుల విజయ లక్ష్యాన్ని రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 10 బంతులు మిగిలి ఉండగానే అందుకుంది. నాలుగు పరుగుల వద్ద కెప్టెన్ తెంబా బవుమా (2) రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డుసెన్‌తో కలిసి రీజా హెండ్రిక్స్‌తో జట్టును విజయం దిశగా …

Read More »

బాబర్ ఆజం రికార్డుల మోత

పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ బాబర్ ఆజం రికార్డుల మోత మోగిస్తున్నాడు. తాజాగా ఇంగ్లండ్తో మ్యాచ్లో సెంచరీ (158) బాదిన బాబర్.. ఇన్నింగ్స్ పరంగా అత్యంత వేగంగా 14 సెంచరీలు చేసిన రికార్డు తన పేరును లిఖించుకున్నాడు. ఇంతకుముందు సౌతాఫ్రికా ప్లేయర్ హషీమ్ ఆమ్లా (84 ఇన్నింగ్స్) పేరిట ఈ రికార్డు ఉండేది. ఇక డేవిడ్ వార్నర్ (98 ఇన్నింగ్స్), కోహ్లి 103వ 3 ఇన్నింగ్స్లో 14వ సెంచరీ సాధించారు.

Read More »

బుమ్రా రెండు అరుదైన రికార్డులు

ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా పేస్‌బౌల‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా రెండు అరుదైన రికార్డులు సాధించాడు. నిజానికి ఈ మ్యాచ్‌లో బౌలింగ్ మొద‌లుపెట్ట‌క ముందే ఈ రికార్డుల‌ను అత‌డు త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇండియాలో బుమ్రా ఆడుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఇదే అన్న సంగ‌తి తెలుసు క‌దా. ఇలా సొంత‌గ‌డ్డ‌పై అరంగేట్రం చేసే ముందు విదేశాల్లో అత్య‌ధిక టెస్టులు ఆడిన ప్లేయ‌ర్‌గా బుమ్రా నిలిచాడు. 2018లో సౌతాఫ్రికాలో టెస్ట్ …

Read More »

టీమిండియా బౌలర్ షమీ సీక్రెట్ అదే

టీమిండియాతో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా సూపర్ ఫాస్ట్ బౌలర్ మహ్మాద్ షమీ తన ప్రతాపం చూపిస్తూ రెండో ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లను పడగొట్టాడు. అంతే కాదు ఈ ఐదు వికెట్లలో నాలుగు బౌల్డ్ తో రావడం గమనార్హం. షమీ ఇంతగా రాణించడం వెనుక ఒక పెద్ద సీక్రెట్ ఉందని చెప్పుకోచ్చాడు టీమిండియా డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ. ఈ సందర్భంగా …

Read More »

విరాట్ కోహ్లీ రికార్డు

టీమ్ ఇండియా సారధి విరాట్ కోహ్లీ మరో రికార్డును తన సొంత చేసుకున్నాడు. బుధవారం సౌతాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్లో సౌతాఫ్రికాపై ఆరు వికెట్లన్ తేడాతో టీమ్ ఇండియా ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ముందు బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా బుమ్రా (2/35),చాహల్ (4/51)ధాటికి తొమ్మిది వికెట్లు కోల్పోయి కేవలం రెండు వందల ఇరవై ఏడు పరుగులు మాత్రమే సాధించింది. 227పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రోహిత్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat