భారతీయ రైల్వేలో ప్రయాణించే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే శుభవార్తను తెలిపింది. ఇందులో భాగంగా రైళ్లలో ఏసీ బోగీల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఇంతకుముందులాగా దుప్పట్లు,రగ్గులు అందజేయనున్నట్లు ప్రకటించింది. నిన్న మొన్నటి వరకు ప్రజలను పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి వల్ల అప్పటి వరకు ఉన్న ఈ సదుపాయాన్ని నిలిపివేశారు. తాజాగా దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిపోవడంతో రైల్వే సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఆదేశాలని …
Read More »ఏప్రిల్ 1 నుంచి కాచిగూడ-రేపల్లె ఎక్స్ప్రెస్
ఏప్రిల్ 1 నుంచి కాచిగూడ-రేపల్లె ఎక్స్ప్రెస్ ప్రారంభం కానుంది. రేపల్లెలో ప్రతిరోజూ రాత్రి 10.40కు బయల్దేరనున్న రైలు.. తర్వాతి రోజు ఉదయం 7.05కు కాచిగూడ చేరుతుంది. కాచిగూడలో రాత్రి 10.10కి బయల్దేరి.. తర్వాతి రోజు ఉదయం 5.50కు రేపల్లె చేరుతుంది. ఈ రైలు పల్లెకోన, భట్టిప్రోలు, వేమూరు, చినరావూరు, తెనాలి, వేజండ్ల, గుంటూరు, బీబీనగర్ ఘట్ కేసర్, చర్లపల్లి, మల్కాజ్గిరి స్టేషన్లలో ఆగుతుంది
Read More »