తెలంగాణలో కొరియా పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు సుముఖంగా ఉన్నామని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. పెట్టుబడులు పెట్టేందుకు దక్షిణ కొరియా కంపెనీలు ముందుకు రావాలన్నారు. ఈ పార్క్‌లో సకల సౌకర్యాలను కల్పిస్తామని తెలిపారు. భారత్-కొరియా బిజినెస్ ఫోరం బుధవారం ఆన్‌లైన్‌లో నిర్వహించిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీఎ్‌సఐపాస్ విధానం అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు గడించిందని గుర్తుచేశారు. …
Read More »పాముకు పాలు పోసినా అది కాటే వేస్తుంది..బాబుకి లైఫ్ ఇచ్చిన ఎన్టీఆర్ ను కాటేశాడు..మళ్లీ ఇప్పుడు
2015 లో మోడీజీ సౌత్ కొరియా పర్యటనకు వెళ్లారు.అప్పుడు శాంసంగ్ ,ఎల్జీ,హ్యుందాయ్ కార్పొరేషన్ చైర్మన్ లను కలిశారు..ఆ సందర్భంలో హ్యుందాయ్ చైర్మన్ తమ అనుబంధ సంస్థ ‘ కియా ‘ మోటార్స్ ను భారత్ లో స్థాపించాలి అని పెర్కున్నారు..అయితే హ్యుందాయ్ ఫ్యాక్టరీ తమిళనాడు లో ఉన్నందున మొదటి ప్రయారిటీగా తమిళనాడును అనుకుంటున్నాము అని చెప్పారు..దీనికి మోడీ స్పందిస్తూ ఆంధ్రాలో అయితే బాగుంటుంది పైగా మీకు రాయితీలు అధికంగా వచ్చే …
Read More »