కడప నడిబొడ్డున స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే బుట్టబొమ్మ బుట్టబొమ్మా అంటూ డ్యాన్స్ లు వేస్తూ సందడి చేసింది. బుట్ట బొమ్మ రాకతో కడప ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతం జనసంద్రంగా మారింది. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభించేందుకు పూజా హెగ్డే వచ్చింది. పూజను చూసేందుకు అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పోటెత్తారు. . ఈ సందర్భంగా తాను నటించిన సినిమా పాటలకు స్టెప్పులు …
Read More »సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 45 వేల జరిమానా..ఎందుకో తెలుసా
సిద్దిపేట పట్టణంలో 4 చెట్లను నరికేసినందుకు అధికారులు రూ.45 వేల జరిమానా విధించారు. పట్టణంలోని హైదరాబాద్ రోడ్‌లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ హోర్డింగ్ ఏర్పాటు చేశారు. అయితే అది అందరికీ స్పష్టంగా కనిపించాలని డివైడర్‌పైన ఉన్న చెట్లను నరికేశారు. చెట్లను నరికిన వారిని జిల్లా ఉద్యానవనశాఖ అధికారి ఐలయ్య సీసీ కెమెరాల సహాయంతో శుక్రవారం గుర్తించారు. మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాల ప్రకారం ఆయన సౌత్ …
Read More »