వ్యర్థజలాల శుద్ధి సంస్థ దైకి యాక్సిస్ జపాన్.. తెలంగాణలో ఓ ప్లాంట్‌ను పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గుజరాత్‌లోని వ్యాపీలో ఓ యూనిట్‌ను కలిగి ఉన్న ఈ కంపెనీ.. గత నెల్లోనే హర్యానాలోని పల్వాల్‌లో రెండో ప్లాంట్‌ను ప్రారంభించింది. ఈ క్రమంలోనే వ్యాపార విస్తరణలో భాగంగా ఇప్పుడు దక్షిణాది రాష్ర్టాలపై సంస్థ దృష్టిసారించింది. తమ తదుపరి ప్లాంట్ ఏర్పాటుకు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాలను పరిశీలిస్తున్నది. ఆయా రాష్ట్ర …
Read More »సౌత్‌లో చాలా మంది నన్ను దాంతో పోల్చేవారు: రాశీఖన్నా
తన శరీర ఆకృతిపై ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానని సినీనటి రాశీఖన్నా అన్నారు. ఓ బాలీవుడ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కెరీర్ ప్రారంభంలోనే ఎన్నో మంచి పాత్రల్లో నటించే అవకాశం లభించిందని చెప్పారు. అయితే చూడటానికి తాను లావుగా ఉండటంతో సౌత్‌లో చాలా మంది గ్యాస్ ట్యాంకర్‌తో పోల్చేవారని తెలిపారు. ఆ తర్వాత కొన్ని రోజులకి సన్నగా అవ్వాలని నిర్ణయించుకుని అలాగే ఫిట్‌గా అయ్యానని చెప్పుకొచ్చారు. …
Read More »సౌత్ లో ఆ ఘనత సాధించిన మొదటి హీరో మహేష్..!
సూపర్ స్టార్ కృష్ణ అప్పట్లో ఒక దశాబ్దకాలంపాటు నెంబర్ వన్ హీరోగా నిలిచాడు. అప్పట్లో ఆయన నటనకు, అందానికి అభిమానులు ఫిదా అయిపోయారు. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి తన మార్క్ ను చూపించుకున్నారు. అలా కొంతకాలం తరువాత ఆయన రాజకీయాల్లో అడుగు పెట్టడంతో సినీ ఇండస్ట్రీ లో పోటీ మొదలైనది. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్ ఇలా ఎంతమంది టాప్ హీరోలు ఉన్నప్పటికీ తన అందం, నటనతో తండ్రి …
Read More »ఈ ఏడాది టాప్ 20 బుక్ మై షో సినిమాలు ఇవే..!
ఈ ఏడాది విడుదలైన సినిమాలు విషయానికి వస్తే కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి మరికొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయితే మూవీ టికెట్స్ బుకింగ్ లో టాప్ లో ఉన్న సైట్ ఏదంటే అది బుక్ మై షో అని చెప్పాలి. అయితే వీరు ఏడాదికి సంబంధించి టికెట్లు కొనుగోలు పరంగా టాప్ 20సినిమాల లిస్టును విడుదల చేసింది. ఇందులో అవెంజర్స్ మొదటి స్థానంలో ఉంది. ఇందులో కొన్ని సౌత్ …
Read More »