చైనా తర్వాత కరోనా వైరస్ అధికంగా ప్రభావం చూపెట్టిన దేశాల్లో దక్షిణ కొరియా ప్రధానంగా నిలిచింది. కాకపోతే, ఈ దేశం కరోనా మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించుకోగలిగింది. ఇందుకు కారణం దక్షిణ కొరియా సాంకేతిక పరిజ్జానాన్ని విరివిగా వినియోగించుకోవడమే. ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటాల సాయంతో వైరస్ ను పూర్తి స్థాయిలో కట్టడి చేసింది. కరోనా బాధితులు నివసిస్తున్న ప్రాంతాలు, సంచరించిన ఏరియాలు, మరణాను బిగ్ డేటా సాయంతో ప్రకటిస్తుండటం …
Read More »తప్పంతే నాదే ఇక రాజకీయ జీవితానికి స్వస్తి చెబుతున్నట్లు గవర్నర్ రాజీనామా..!
పదవి ఉందన్న అహంకారంతో ఎవ్వరు ఏమీ చేయ్యలేరన్న భావనతో స్త్రీలపై రాజకీయ నాయకుల వేదింపులు ఎక్కువయిపోతున్నాయి. తమ దేశాన్ని రక్షించాల్సింది పోయి మానభంగాలకి, కుంభకోణాలకీ పదవులను ఒక రక్షణ కవచంలా వాడుకుంటున్నారు. ఇటివల దక్షిణ కొరియాలో ఓ రాజకీయవేత్తపై లైంగిక ఆరోపణలు వెల్లువిరిసాయి. దీంతో ఆయన గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. దక్షిణ చుంగ్‌చియాంగ్ ప్రావిన్సుకు అహన్ హీ జంగ్ గవర్నర్‌గా ఉన్నారు. అయితే ఆయన తన కార్యదర్శి కిమ్ …
Read More »దక్షిణ కొరియాలో మంత్రి కేటీఆర్..300 మిలియన్ల పెట్టుబడులకు ఒప్పందం…
రాష్ట్రంలోపెట్టుబడుల కోసం విదేశీ పర్యటనకు వెళ్లిన ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో వివిధ కంపెనీల ప్రతినిధులు, పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. హ్యుందాయ్ కార్పోరేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నామ్ గ్యూహ్ నోతోసమావేశమైన ఆయన టీఎస్ ఐపాస్, అనుమతులకు ఏకగవాక్ష విధానాలు, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో 300 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు దక్షిణ కొరియాకు …
Read More »