Home / Tag Archives: south africa (page 3)

Tag Archives: south africa

మంత్రి హరీష్ ను  కలిసిన టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రిక శాఖ సభ్యులు

టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రిక శాఖ కోర్ కమిటీ సభ్యులు తెలంగాణ ఆర్ధిక శాక మంత్రి టీఆర్ఎస్ పార్టీ మంత్రి హరీష్ ని మరియు ఎన్నారై కోఆర్డినేటర్ బిగాల మహేష్ ని మర్యాదపూర్వకంగా వారి నివాసములో కలిశారు. ఈ భేటీ సందర్బంగా టీఆరెస్ ఎన్నారై సౌతాఫ్రిక శాఖ కన్వీనర్ శ్రీ వెంకట్ రావు తాళ్ళపెల్లి, ఐటీ సెక్రెటరీ శ్రీ జై విష్ణు గుండా, ఎక్ష్జిక్యుటీవ్ మెంబర్ శ్రీ సాయి కిరణ్ నల్లా, …

Read More »

జగిత్యాల ఎమ్మేల్యే కలిసిన సౌతాఫ్రిక టీఆర్ఎస్ ఎన్నారై..!

సౌతాఫ్రిక టీఆర్ఎస్ ఎన్నారై అద్యక్షులు గుర్రాల నాగరాజు తెలంగాణలోని జగిత్యాల ఎమ్మేల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే నివాసములోకలిశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే వారిని అభినందించారు. టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రిక శాక అస్సెంబ్లీ ఎలక్షన్స్ లో చేపట్టిన పలు ప్రచార కార్యక్రమములు ముఖ్యంగా మాకు సోషల్ మీడియా ప్రచారము ఎంతగానో ఉపయోగపడ్డాయని . అలాగే సంజయ్ ను కొనియాడుతూ టీఆరెస్ ఎన్నారై సౌతాఫ్రిక శాఖ సభ్యులందరికి కృతజ్ఞతలు …

Read More »

రెండో బౌలర్ గా ఉమేష్ యాదవ్

టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో రాంచీ వేదికగా సఫారీలతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచులో డికాక్,డుప్లెసిస్ ,లిండేల వికెట్లను తీశాడు. దీంతో వరుసగా ఐదు ఇన్నింగ్స్ లలో మూడుకిపైగా అంతకంటే ఎక్కువ వికెట్లను తీసిన రెండో బౌలర్ గా ఉమేష్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. గతంలో విండీస్ దిగ్గజ ఆటగాడు కోట్నీ వాల్స్ ఈ ఘనతను సాధించగా తాజాగా ఉమేష్ …

Read More »

డబుల్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ

తొలిసారిగా టెస్టుల్లో ఓపెన‌ర్‌గా ప్ర‌మోష‌న్ పొందిన హిట్ మ్యాన్  రోహిత్ శ‌ర్మ త‌న త‌డాఖా చూపిస్తున్నాడు. వ‌చ్చిన అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాణిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ సిరీస్‌లో రెండు శ‌త‌కాలు బాదిన రోహిత్ మూడో టెస్ట్‌లో మ‌రో సెంచ‌రీ చేశాడు. అయితే వ‌న్డేల్లో మూడు డ‌బుల్ సెంచ‌రీల‌తో మోత మోగించిన రోహిత్ టెస్టుల్లోను తొలి ద్విశ‌త‌కం న‌మోదు చేసాడు. ఇదే ఆయ‌నకి టెస్టుల్లో అత్యుత్త‌మ స్కోరు. ఒక‌వైపు వికెట్స్ ప‌డుతున్న‌ప్ప‌టికి ఎంతో …

Read More »

రోహిత్ ఖాతాలో మరో రికార్డు

టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన ఖాతాలో మరో రికార్డును చేర్చుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న రాంచీ టెస్టులో ఓపెనర్ గా బరిలోకి దిగిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సూపర్ ఫామ్ తో పలు రికార్డ్లను తన పేరిట లిఖిస్తున్నాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో 150+ స్కోరు సాధించిన రోహిత్ ఒకే సిరీస్ లో సౌతాఫ్రికాపై 150+ స్కోరు రెండు సార్లు చేసిన తొలి …

Read More »

మైదానంలో అద్భుతాన్ని ప్రదర్శించాడు…వారెవ్వా అనిపించాడు !

పూణే వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయం ద్వారా సిరీస్ గెలవడమే కాకుండా ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది టీమిండియా.టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక అసలు విషయానికి వస్తే ఈ మ్యాచ్ లో భారత కీపర్ సాహా ఒక అద్భుతమైన ప్రదర్శన చేసాడు. ఎదేమిటంటే డుప్లేసిస్ క్యాచ్ నే. అతడు ఇచ్చిన …

Read More »

టెస్ట్ సిరీస్ ఇండియాదే..రెండో టెస్ట్ లో ఘన విజయం..!

పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ లో భారత్ ఘన విజయం సాధించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ గెలుచుకుంది. ఫాలో ఆన్ ఆడిన సౌతాఫ్రికా జట్టు 189 పరుగులకే ఆల్లౌట్ అయ్యింది. దాంతో ఇండియా ఇన్నింగ్స్ మరియు 137 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మరోసారి సఫారి బాట్స్ మాన్ మహారాజ్ నిలకడగా ఆడినప్పటికీ మిగతా ఆటగాలు బోల్తాపడ్డారు. అశ్విన్ 4, జడేజా3, ఉమేష్ 3 …

Read More »

వాళ్లకి టైలెండర్ లే దేవుళ్ళు…లేకుంటే సినిమా ఫ్లాప్..!

పూణే వేదికగా జరుతున్న రెండో టెస్ట్ లో నాలుగో రోజే రిజల్ట్ వచ్చేలా ఉంది. వివరాల్లోకి వెళ్తే ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న భారత్ అగర్వాల్ శతకం, కెప్టెన్ కోహ్లి డబుల్ సెంచరీ చేయడంతో 601పరుగులు చేసి డిక్లేర్ ఇచ్చింది. అనంతరం బ్యాట్టింగ్ కు వచ్చిన సఫారీలను ఇండియన్ పేసర్లు వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా వెనక్కి పంపించే పని తీసుకున్నారు. తక్కువ స్కోర్ కే 8వికెట్లు కోల్పోయి కష్టాల్లో …

Read More »

ఆరంభంలోనే అదరగొట్టిన బౌలర్స్…ఇలా అయితే ఫాలో ఆన్ తప్పదు !

పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో మూడోరోజు ఆట ప్రారంభమయ్యింది. 35/3 పరుగులు వద్ద ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీలు భారత పేసర్లు ధాటికి తట్టుకోలేకపోయాడు. దాంతో ప్రారంభంలోనే రెండు వికెట్లను కోల్పోయింది. ఉమేష్, షమీల దెబ్బకు ఆదిలోనే భయపడ్డారు. మొదటి టెస్ట్ లో స్పిన్నర్స్ రెచ్చిపోతే ఈ టెస్ట్ లో పేసర్లు చూసుకుంటున్నారు. అటు బ్యాట్టింగ్, ఇటు బౌలర్స్ అన్నీ కోణాల్లో భారత్ సౌతాఫ్రికా పై విరుచుకుపడుతుంది.  ప్రస్తుతం సౌతాఫ్రికా …

Read More »

టీమిండియా 601/5 పరుగుల వద్ద డిక్లేర్..!

టీమిండియా 601 పరుగుల వద్ద డిక్లేర్ ఇచ్చింది. ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచ్చుకున్న భారత్ ఆదిలోనే రోహిత్ ఔట్ అయినప్పటికీ ఓపెనర్ అగర్వాల్ సెంచరీ చేసాడు. ఇప్పుడు భారత కెప్టెన్ విరాట్ కోహ్లి తనదైన శైలిలో 250మార్క్ ని చేరుకున్నాడు. తద్వారా తాను ఇంతకుముందు సాధించిన 242 పరుగుల వ్యక్తిగత స్కోర్ ను క్రాస్ చేసాడు. అంతేకాకుండా సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత స్కోర్ 248 రన్స్ ను దాటేసాడు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat