సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడు టెస్టుల మ్యాచ్ ల సిరీస్ లో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. రాంచీలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఆఖరి మూడో టెస్టు మ్యాచ్ లో 202 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. నాలుగో రోజు గెలుపుకు రెండు వికెట్లు కావాల్సిన తరుణంలో టీమిండియా కొత్త బౌలర్ నదీమ్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆట ఆరంభమైన రెండవ ఓవర్లోనే రెండు వికెట్లను కుప్పకూల్చాడు. …
Read More »