ది వాల్ గా పేరుగాంచిన టీమిండియా మాజీ కెప్టెన్ ,లెజండ్రీ ఆటగాడు.. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ రాహుల్ ద్రావిడ్ నేటితో నలబై ఆరు వసంతాలు పూర్తి చేసుకుని నలబై ఏడో వసంతంలోకి అడుగుపెట్టాడు. 1996లో క్రికెట్లోకి అడుగుపెట్టిన ద్రావిడ్ తొలిరోజుల్లో మొదట అతని ఆట శైలీపై ఎన్నో విమర్శలు చేసేవారు. జిడ్డు అని కూడా చాలా మంది హేళన చేసేవారు కూడా. అయితే ఏ మాత్రం నిరాశ …
Read More »బీసీసీఐ అధ్యక్షుడు దాదా గరం గరం
బీసీసీఐ అధ్యక్షుడు,బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ మరోసారి గరం గరం అయ్యాడు. గాయం నుండి కోలుకోవడానికి టీమిండియా ఆటగాళ్లు ఎవరైన సరే తప్పనిసరిగా జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లి తీరాల్సిందే అని తేల్చి చెప్పాడు. ఎన్సీఏ అకాడమీలో క్రికెటర్లకు కావాల్సిన సకల వసతుల కల్పనపై తాము చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ విషయం పై టీమిండియా మాజీ కెప్టెన్ లెజండ్రీ రాహుల్ ద్రావిడ్ తో కూడా ఒకసారి మాట్లాడాను. …
Read More »దాదాకు బంపర్ ఆఫర్
టీమిండియా మాజీ కెప్టెన్,క్యాబ్ అధ్యక్షుడు,ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి బీసీసీఐ కోర్ కమిటీ బంపర్ ఆఫర్ ఇచ్చింది.బీసీసీఐ వార్షిక ఏజీఎం సమావేశంలో చైర్మన్ సౌరవ్ గంగూలీ పదవీ కాలానికి అడ్డంకిగా ఉన్న బీసీసీఐ రాజ్యాంగ నిబంధనలను సవరించినట్లు సమాచారం. అయితే అపెక్స్ కోర్టు బీసీసీఐ ప్రతిపాదనలను ఒప్పుకుంటుందా… లేదా అని వేచి చూడాలి. ఒకవేళ బీసీసీఐ ప్రతిపాదనలను ఒప్పుకుంటే దాదానే మరో ఐదేళ్ల వరకు బీసీసీఐ అధ్యక్ష పదవీలో …
Read More »గంగూలీకి సర్ ఫ్రైజ్
బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన క్యాబ్ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్,లెజండ్రీ ఆటగాడు సౌరవ్ గంగూలీకి సర్ ఫ్రైజ్ అందనున్నదా..? . ఇప్పటికే బీసీసీఐ అధ్యక్షుడిగా పలు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న దాదాకు పదవీ కాలం పొడిగించనున్నారా.? అని అంటే అవును అనే అంటున్నారు క్రీడా విశ్లేషకులు. ఎక్కువ కాలం బీసీసీఐ చీఫ్ గా దాదా ఉంటే టీమిండియా క్రికెట్ బాగుంటదని భావిస్తున్న బోర్డు దాదా పదవీ పొడిగించడానికి …
Read More »థ్యాంక్యూ చెప్పిన దాదా.. ఎవరికీ..?
బీసీసీఐ అధ్యక్షుడు ,క్యాబ్ అధ్యక్షుడు ,టీమిండియా లెజండ్రీ అటగాడు సౌరవ్ గంగూలీ థ్యాంక్యూ చెప్పాడు. అయిన థ్యాంక్యూ చెబితే కూడా వార్తనే నా అని ఆలోచిస్తున్నారా..?. అయితే అసలు విషయం ఏంటంటే నిన్న ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో టీమిండియా ,బంగ్లాదేశ్ జట్ల మధ్య ట్వంటీ ట్వంటీ మ్యాచ్ జరిగిన సంగతి విదితమే. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ టీమిండియాపై ఘన విజయం సాధించింది. అయితే బంగ్లా గెలిస్తే దాదా …
Read More »డే/నైట్ టెస్టులు ఖాయం
టీమిండియా భవిష్యత్ లో డే/నైట్ టెస్టులు మ్యాచ్ లు ఆడటం ఖాయమని తేల్చి చెప్పారు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. ఈ రకమైన టెస్టులు ఆడేందుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఇష్టపడుతున్నాడు. ఆసక్తి కూడా కనబరుస్తున్నాడు అని గంగూలీ తెలిపాడు. అయితే ఈ రకమైన టెస్టులు ఎప్పటి నుంచి జరుగుతాయో మాత్రం తనకు తెలియదు అని .. కానీ ఖచ్చితంగా మాత్రం డే/నైట్ మ్యాచ్ లు మాత్రం …
Read More »బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన…సౌరవ్ గంగూలీ
భారత క్రికెట్లో దాదా(బెంగాల్ టైగర్) హవా ప్రారంభమైంది. తన నాయకత్వంలో టీమిండియాను ఉన్నత శిఖరాలకు చేర్చిన సౌరవ్ గంగూలీ… బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించారు. బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టిన క్రికెటర్లలో రెండో వ్యక్తిగా గంగూలీ ఘనత సాధించారు. ఇంతకు ముందు విజయనగరం మహారాజా బీసీసీఐ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఇదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా బీసీసీఐ కార్యదర్శిగా, అరుణ్ ధుమాల్ ట్రెజరర్ గా …
Read More »ఐసీసీపైనే దాదా తొలి అస్త్రం
బీసీసీఐ చీఫ్ గా పదవీ బాధ్యతలు చేపట్టకముందే ఐసీసీకు తొలి వార్నింగ్ బెల్ మ్రోగించాడు సౌరవ్ గంగూలీ. కెప్టెన్ గా.. ఓపెనర్ గా టీమిండియాకు దూకుడు నేర్పిన దాదా తన తొలి అస్త్రాన్ని ఐసీసీపై ప్రయోగించబోతున్నాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్న తరుణంలో సౌరవ్ గంగూలీ జాతీయ మీడియాకు ఇంటర్వూ ఇచ్చాడు. ఈ ఇంటర్వూలో దాదా మాట్లాడుతూ” కొద్ది కాలం ముందు వరకు బీసీసీఐ ఐసీసీ నుండి భారీ …
Read More »సౌరవ్ గంగూలీ పదవీకాలం ఇంతేనా..?
బీసీసీఐ చీఫ్ గా టీమిండియా మాజీ కెప్టెన్ ,ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడైన సౌరవ్ గంగూలీ ఎన్నిక లాంఛనమే ఇక. నిన్న సోమవారం నామినేషన్ పర్వానికి అఖరి రోజు కావడంతో బీసీసీఐ చీఫ్ పదవీకి కేవలం గంగూలీ ఒక్కడే నామినేషన్ వేశాడు. బీసీసీఐ పదవీకాలం మూడేండ్లు . కానీ గంగూలీ మాత్రం కేవలం ఏడాది మాత్రమే ఈ పదవీలో ఉంటాడు. బీసీసీఐ అధ్యక్షుడుగా గంగూలీ వచ్చే ఏడాది సెప్టెంబర్ …
Read More »బీసీసీఐ చీఫ్ గంగూలీ గురించి కొన్ని విషయాలు
మరికొద్ది గంటల్లో బీసీసీఐ చీఫ్ గా పదవీ బాధ్యతలు నిర్వహించనున్న టీమిండియా మాజీ కెప్టెన్ ,క్యాబ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. సౌరవ్ గంగూలీ టీమిండియా తరపున 113 టెస్టులు, 311 వన్డే మ్యాచులు ఆడాడు. 1992లో జాతీయ జట్టుకు అరంగేట్రం చేసిన దాదా కేరీర్లో 1996లో టెస్ట్ ల్లో ఆడటం మొదలెట్టాడు. టెస్ట్ ల్లో దాదా ఎంట్రీతో టీమిండియా టెస్ట్ ల్లో సరికొత్త అధ్యాయం …
Read More »