కరోనా ఓ వరం అంటూ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలు హాటాపిక్ అయ్యాయి. ముంబైలో రాత్రి కర్ఫ్యూ, స్టేడియాల వద్ద ఫ్యాన్స్ కోలాహలం లేకపోవడంతో క్రికెటర్ల రవాణా సులభం అవుతుంది. ఆటగాళ్లు స్టేడియం నుంచి హోటల్స్ వెళ్లడానికి, ప్రాక్టీసు ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదు. అందుకే కరోనా ఓ వరమని గంగూలీ అన్నారు. ఇక TV వీక్షకుల సంఖ్య ఒక్క మ్యాచ్ కి 30 నుంచి 50 …
Read More »బీసీసీఐ అధ్యక్షుడు దాదా గరం గరం
బీసీసీఐ అధ్యక్షుడు,బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ మరోసారి గరం గరం అయ్యాడు. గాయం నుండి కోలుకోవడానికి టీమిండియా ఆటగాళ్లు ఎవరైన సరే తప్పనిసరిగా జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లి తీరాల్సిందే అని తేల్చి చెప్పాడు. ఎన్సీఏ అకాడమీలో క్రికెటర్లకు కావాల్సిన సకల వసతుల కల్పనపై తాము చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ విషయం పై టీమిండియా మాజీ కెప్టెన్ లెజండ్రీ రాహుల్ ద్రావిడ్ తో కూడా ఒకసారి మాట్లాడాను. …
Read More »గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన క్రికెటర్ మిథాలిరాజ్..!
టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు, ఐఎయస్, ఐపీయస్ అధికారుల దగ్గర నుంచి సామాన్యుల వరకు పాల్గొంటున్నారు. ఇప్పటికే కేంద్రమంత్రులు ప్రకాష్ జయదేకర్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, పివిసింధూ, సానియామీర్జా వంటి సెలబ్రిటీలతో పాటు పలువురు సినీ తారలు ఈ గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు …
Read More »దాదాకు బంపర్ ఆఫర్
టీమిండియా మాజీ కెప్టెన్,క్యాబ్ అధ్యక్షుడు,ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి బీసీసీఐ కోర్ కమిటీ బంపర్ ఆఫర్ ఇచ్చింది.బీసీసీఐ వార్షిక ఏజీఎం సమావేశంలో చైర్మన్ సౌరవ్ గంగూలీ పదవీ కాలానికి అడ్డంకిగా ఉన్న బీసీసీఐ రాజ్యాంగ నిబంధనలను సవరించినట్లు సమాచారం. అయితే అపెక్స్ కోర్టు బీసీసీఐ ప్రతిపాదనలను ఒప్పుకుంటుందా… లేదా అని వేచి చూడాలి. ఒకవేళ బీసీసీఐ ప్రతిపాదనలను ఒప్పుకుంటే దాదానే మరో ఐదేళ్ల వరకు బీసీసీఐ అధ్యక్ష పదవీలో …
Read More »గంగూలీ సెల్ఫీ ఎక్కడ..ఎవరితో తెలుసా..!
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అంటే ఆయన అభిమానులు పడిచస్తారు. క్రికెట్ నుంచి తప్పుకున్నా.. ఇప్పటికీ గంగూలీ క్రేజ్ ఏమాత్రం చెక్కుచెదరలేదు. ప్రస్తుతం బీసీసీఐ ప్రెసిడెంట్‌గా ఉన్న గంగూలీ బుధవారం బెంగళూరు వెళ్లారు. బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో చెకిన్ వద్ద ఆయనను చూసి అభిమానులు చుట్టుముట్టారు. తన పట్ల ఫ్యాన్స్ చూపిస్తున్న ప్రేమకు ముగ్ధుమైన గంగూలీ వారితో కలిసి ఒక గ్రూప్ సెల్పీ దిగారు. ఈ సెల్ఫీలో గంగూలీ ఫ్యాన్సే …
Read More »గంగూలీ ముఖ్యమంత్రి అవుతాడు
ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడు,క్యాబ్ క్రికెట్ సంఘం అధ్యక్షుడైన సౌరవ్ గంగూలీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రా..?. ఇప్పటికే క్రికెట్ రంగంలో ఒక బ్యాట్స్ మెన్ గా.. కెప్టెన్ గా .. ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడిగా తనదైన ముద్ర వేసుకుంటున్న దాదా తర్వాత స్టెప్ రాజకీయాలేనా..?. అంటే అవును అనే అంటున్నాడు టీమిండియా మాజీ డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ వీరేంద్ర సెహ్వాగ్. నలబై ఒక్క ఏళ్ళ సెహ్వాగ్ తన …
Read More »ఐసీసీపైనే దాదా తొలి అస్త్రం
బీసీసీఐ చీఫ్ గా పదవీ బాధ్యతలు చేపట్టకముందే ఐసీసీకు తొలి వార్నింగ్ బెల్ మ్రోగించాడు సౌరవ్ గంగూలీ. కెప్టెన్ గా.. ఓపెనర్ గా టీమిండియాకు దూకుడు నేర్పిన దాదా తన తొలి అస్త్రాన్ని ఐసీసీపై ప్రయోగించబోతున్నాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్న తరుణంలో సౌరవ్ గంగూలీ జాతీయ మీడియాకు ఇంటర్వూ ఇచ్చాడు. ఈ ఇంటర్వూలో దాదా మాట్లాడుతూ” కొద్ది కాలం ముందు వరకు బీసీసీఐ ఐసీసీ నుండి భారీ …
Read More »సౌరవ్ గంగూలీ పదవీకాలం ఇంతేనా..?
బీసీసీఐ చీఫ్ గా టీమిండియా మాజీ కెప్టెన్ ,ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడైన సౌరవ్ గంగూలీ ఎన్నిక లాంఛనమే ఇక. నిన్న సోమవారం నామినేషన్ పర్వానికి అఖరి రోజు కావడంతో బీసీసీఐ చీఫ్ పదవీకి కేవలం గంగూలీ ఒక్కడే నామినేషన్ వేశాడు. బీసీసీఐ పదవీకాలం మూడేండ్లు . కానీ గంగూలీ మాత్రం కేవలం ఏడాది మాత్రమే ఈ పదవీలో ఉంటాడు. బీసీసీఐ అధ్యక్షుడుగా గంగూలీ వచ్చే ఏడాది సెప్టెంబర్ …
Read More »బీసీసీఐ చీఫ్ గంగూలీ గురించి కొన్ని విషయాలు
మరికొద్ది గంటల్లో బీసీసీఐ చీఫ్ గా పదవీ బాధ్యతలు నిర్వహించనున్న టీమిండియా మాజీ కెప్టెన్ ,క్యాబ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. సౌరవ్ గంగూలీ టీమిండియా తరపున 113 టెస్టులు, 311 వన్డే మ్యాచులు ఆడాడు. 1992లో జాతీయ జట్టుకు అరంగేట్రం చేసిన దాదా కేరీర్లో 1996లో టెస్ట్ ల్లో ఆడటం మొదలెట్టాడు. టెస్ట్ ల్లో దాదా ఎంట్రీతో టీమిండియా టెస్ట్ ల్లో సరికొత్త అధ్యాయం …
Read More »ఇమ్రాన్ ఖాన్ పై దాదా ఫైర్
పాకిస్థాన్ ప్రస్తుత ప్రధాని ,మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ పై టీమిండియా మాజీ కెప్టెన్,బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఫైర్ అయ్యారు. యూఎన్ జనరల్ అసెంబ్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఇమ్రాన్ ఖాన్ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. వీటిపై దాదా స్పందిస్తూ యూఎన్ జనరల్ అసెంబ్లీలో పాక్ ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఒక క్రికెటర్ గా అతనేంటో యావత్తు ప్రపంచానికి తెలుసునన్నారు. కానీ …
Read More »