తెలంగాణ రాష్ట్ర రెండవ గవర్నర్‌గా నేడు తమిళ సై సౌందర్ రాజన్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. కాసేపట్లో రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేస్తున్న సౌందర్ రాజన్ గురించి తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రజలు ఆసక్తి కనపరుస్తున్నారు. డాక్టర్ నుంచి గవర్నర్‌గా ఎదిగిన సౌందర్ రాజన్ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. డాక్టర్ నుంచి గవర్నర్ వరకు ఎదిగిన తమిళసై ప్రస్థానం **************************************************** – స్వస్థలం : నాగర్ కోయిల్ – తల్లిదండ్రులు : కుమారి …
Read More »రాజ్‌భవన్‌కు చేరుకున్న తమిళసై సౌందర్ రాజన్… కాసేపట్లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం…!
తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా తమిళసై సౌందర్ రాజన్ కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇవాళ ప్రమాణ స్వీకారం నిమిత్తం రాజ‌్‌భవన్ చేరుకున్న ఆమెకు పోలీసులు గౌరవం వందనంతో స్వాగతం పలికారు. ఉదయం 11 గంటలకు తెలంగాణ రాష్ట్ర రెండవ గవర్నర్‌గా సౌందర్ రాజన్‌తో హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌తో పాటు విపక్ష నేతలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు …
Read More »