కేటీఆర్‌లాంటి నేత ఉంటే తనలాంటి వాళ్ల అవసరం ఎక్కువగా ఉండని సినీ ప్రముఖ సినీ నటుడు సోనుసూద్ అన్నారు. సోమవారం హెచ్‌ఐసీసీలో కొవిడ్-19 వారియర్స్ సన్మాన కార్యక్రమం తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్, సినీ నటుడు సోనుసూద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సోనుసూద్ మంత్రి కేటీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. కొవిడ్‌తో ఉద్యోగాలు, చదువులు, ఆత్మీయులను కోల్పోయిన వారు చాలా …
Read More »సోనూసూద్ కి మద్ధతుగా హీరోయిన్
కరోనా విపత్తు వేళ సాయం చేసేందుకు బాలీవుడ్లో పాటు ఇతర ప్రముఖులు ముందుకు వస్తున్నారు. సేవా కార్యక్రమాల్లో నటుడు సోనూసూద్ అందరికంటే ముందుంటున్నారు. కాగా, యువ నటీమణి, సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్.. సోనూసూద్కు మద్దతుగా నిలిచారు. సోనూసూద్ ఫౌండేషన్కు విరాళమందించారు. ఈ విషయాన్ని సోనూసూద్ ట్విటర్ వేదికగా వెల్లడించి సారాకు ధన్యవాదాలు తెలిపారు.
Read More »శభాష్ సోనూ
బాలీవుడ్ నటుడు సోనూసూద్ వలస కార్మికులపట్ల తనకున్న ఔదార్యాన్ని మరోసారి చాటుకున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఇప్పటికే పలు రైళ్లు, బస్సులు ఇతర రవాణా వ్యవస్థలను ఏర్పాటు చేశాడు సోనూసూద్. తాజాగా 20 వేల మందికి ఢిల్లీ సమీపంలోని నోయిడాలో ఆశ్రయం కల్పించనున్నట్లు సోమవారం తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ప్రకటించారు.‘‘20 వేల మంది వలస కార్మికులకు వసతి, గార్మెంట్ …
Read More »స్వీటీ కి “అనుష్క “అని పేరు పెట్టింది ఎవరో తెలుసా ..?
అనుష్క శెట్టి అసలు సొంత పేరు స్వీటీ అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయం గురించి స్వీటీ మాట్లాడుతూ నేను పుట్టగానే మా పిన్ని నాకు ‘స్వీటీ’ అనే పేరు పెట్టింది. మా అమ్మానాన్నలు సాయిబాబా భక్తులు. మా ఇద్దరు సోదరులకు ‘సాయి’ అనే పేరు కలిసొచ్చేలా పెట్టారు. నాక్కూడా అలాగే నామకరణం చేయాలనుకున్నారు. కానీ ఎప్పటికప్పుడు ఆ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. దాంతో స్కూల్ రిజిస్టర్లలోనూ …
Read More »