Home / Tag Archives: Sonia Gandhi (page 77)

Tag Archives: Sonia Gandhi

దేశంలోనే తొలిసారిగా”రేవంత్ రెడ్డి”..!

ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున దేశంలోనే అతిపెద్ద లోక్ సభ నియోజకవర్గమైన మల్కాజ్ గిరి నుంచి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల రేవంత్ రెడ్డి బరిలోకి దిగి టీఆర్ఎస్ అభ్యర్థి అయిన మర్రి రాజశేఖర్ రెడ్డిపై గెలుపొందిన సంగతి తెల్సిందే. అయితే ఈ రోజు ఉదయం మొదలైన లోక్‌సభ సమావేశాల రెండో రోజు కూడా పార్లమెంట్ సభ్యుల ప్రమాణస్వీకారం కొనసాగుతోంది. ఈ క్రమంలో రేవంత్‌రెడ్డి లోక్‌సభలో …

Read More »

మాజీ మంత్రి జానారెడ్డి సంచలన నిర్ణయం.!

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకిదిగిన మాజీ సీనియర్ మంత్రి జానారెడ్డి టీఆర్ఎస్ సీనియర్ నేత నోముల నర్సింహాయ్య మీద భారీ మెజారిటీతో ఓడిపోయిన సంగతి విదితమే. అయితే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎనబై ఎనిమిది స్థానాల్లో గెలుపొంది రెండో సారి వరుసగా ఆధికారాన్ని దక్కించుకుంది. ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగిన …

Read More »

కేంద్రంలో ఆధిక్యంలో”బీజేపీ”..!

ఈ రోజు యావత్తు దేశమంతా ఎన్నో రోజులుగా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెలువడునున్న రోజు వచ్చింది. ఉదయం దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. అయితే ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మొత్తం 218చోట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కేవలం 98చోట్ల మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఇతరులు ఆరవై ఎనిమిది చోట్ల అధిక్యాన్ని ప్రదర్శిస్తుంది.

Read More »

నమో మార్క్ ఎలా పనిచేసింది.? కేంద్రంలో ఫ్రంట్ లు రావాడానికి కారణమిదే.!

లోక్‌సభ ఎన్నికల పర్వం తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే నాలుగు విడతల ఎన్నికలు ముగియడంతో మేనెల 23న ఫలితాలు రానున్నాయి. వాస్తవం చెప్పాలంటే 2014 లోక్‌సభ ఎన్నికలతో పోల్చుకుంటే బిజెపికి, మోడీకి గానీ ఈ ఎన్నికలు అంత సులవుగా లేవని మాత్రం స్పష్టంగా అర్థం అవుతుంది. గెలుపుకోసం నరేంద్రమోడీ, అమిత్‌షాలు ఊరూవాడా ప్రచారం చేసారు. అయితే గతంలో మాదిరిగా నమో నామస్మరణ గాని, మోడి ఆర్భాటాలు కనిపించలేదు. తన సర్కారు …

Read More »

ఏపీ రాజకీయాల్లో సంచలనం..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి ఏఐసీసీ నాయకురాలు,యూపీఏ చైర్ పర్శన్ సోనియా గాంధీ లేఖ రాయడం ఇటు ఏపీ అటు జాతీయ రాజకీయాల్లో సంచలనం రెకేత్తిస్తుంది. ఈ నెల ఇరవై మూడున జరిగే దేశంలోని జాతీయ ప్రాంతీయ ప్రతిపక్ష పార్టీల సమావేశానికి రావాలని ఆమె ఆ లేఖలో జగన్ ను కోరారు. అయితే అప్పట్లో తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి …

Read More »

ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం.. ఆందోళనలో హస్తం నేతలు..!

కొన్నేళ్లుగా నలుగుతున్న నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి, సోనియా గాంధీకి దురుదెబ్బ తగిలింది. 2011-12 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను రీ-అసెస్‌మెంట్‌ కోరుతూ ఆదాయంపన్నుశాఖ ఇచ్చిన నోటీసును సవాలు చేస్తూ సోనియా, రాహుల్ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. పన్ను ప్రక్రియలను తిరిగి తెరిచే అధికారం ట్యాక్స్‌ డిపార్ట్ మెంట్‌కు ఉంటుందని, మీకు సమస్యలు ఏమైనా ఉంటే ఆదాయపు పన్ను శాఖనే సంప్రదించాలని …

Read More »

టాలీవుడ్ బ్రేకింగ్ న్యూస్‌: ఫ్యామిలీ.. ఫ్యామిలీ వైసీపీలోకి..! ముందే చెప్పిన ద‌రువు.కామ్‌..!

వైసీపీ శ్రేణులకు మంచి ఊపునిచ్చే వార్త .. గత 234 రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే మరోవైపు పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలతోపాటు, సినీ రంగానికి చెందిన ప‌లువురు హీరోల‌తోపాటు, ప్ర‌ముఖులు క్యూ కడుతూ వైసీపీ గూటికి వస్తున్నారు. ఇటీవ‌ల కాలంలో కోలీవుడ్ హీరోలు సూర్య‌, విశాల్‌, కార్తీక్‌, టాలీవుడ్ హీరోలు …

Read More »

ఉత్త‌మ్ వెన్నులో వ‌ణుకు పుట్టే స‌వాల్ విసిరిన కేటీఆర్‌..!!

తెలంగాణ రాష్ట్ర స‌మితి యువ‌నేత‌, మంత్రి కేటీఆర్ తను అన్న మాట‌కు ఏ విధంగా క‌ట్టుబ‌డి ఉంటానో మ‌రోమారు నిరూపించుకున్నారు. అదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ మైండ్ బ్లాంక్ అయ్యే స‌వాల్ విసిరారు. తెలంగాణ తెచ్చుకుంది తెలంగాణ ప్రజలే కానీ ఢిల్లీలోని సోనియమ్మ కాదు అంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. తను చేసిన వ్యాఖ్యలకు స్పందనగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి ట్విట్టర్లో చేసిన వ్యాఖ్య‌ల‌కు మంత్రి …

Read More »

ఆర్థిక సంక్షోభంలో కాంగ్రెస్ ..!

వందేళ్ళకుపైగా చరిత్ర ఉన్న పార్టీ..దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై యేండ్లల్లో అత్యధిక కాలం ఇటు దేశాన్ని అటు రాష్ట్రాలను పాలించిన ఏకైక పార్టీ అది ..అంతటి ఘనచరిత్ర ఉన్న జాతీయ పార్టీ ఆర్థిక సంక్షోభంలో పడింది.ఇది మేము చెబుతున్న మాట కాదు . సాక్షాత్తు ఆ పార్టీ సీనియర్ నేత ,కేంద్ర మాజీ మంత్రి చెప్పారు.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ,మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ మీడియాతో …

Read More »

కాంగ్రెస్ బ్లండ‌ర్ మిస్టేక్‌..!!

కాంగ్రెస్ బ్లండ‌ర్ మిస్టేక్‌..! కాస్త మీరైనా బ్రీఫండి ప‌చ్చ త‌మ్ముళ్లు..!! అంటూ ఓ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అయితే, క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ విజ‌య భావుటా ఎగుర‌వేస్తుంద‌ని అంద‌రూ భావించారు. ఆఖ‌ర‌కు ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ గెలుపు ఖాయ‌మంటూ త‌మ స‌ర్వేలో వెల్ల‌డైన ఫ‌లితాల‌ను ప్రచురించాయి. కానీ, ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా ఓట్ల శాతం త‌గ్గిన‌ప్ప‌టికీ బీజేపీ అత్య‌ధికంగా 104 సీట్ల‌ను గెల‌చుకుని క‌ర్ణాట‌క‌లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat