ప్రస్తుతం సరోగసి హట్ టాపిక్‌గా మారింది. ఇటీవల నయనతార దంపతులు పెళ్లయిన నాలుగు నెలలకే మగ కవలలకు తల్లిదండ్రులయ్యారు. దీంతో వారు సరోగసి పద్ధతిలోనే పిల్లల్ని కన్నారని అందరూ అన్నారు. అయితే కొన్ని రోజుల క్రితం సింగర్ చిన్మయి శ్రీపాద కూడా ఈ సరోగసి పద్ధతిలోనే కవల పిల్లలకు తల్లయిందని హల్ చల్ చేశారు. తాజాగా చిన్మయి ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోను పంచుకొని, ఆ ఫేక్ స్టేట్‌మెంట్స్‌కు స్ట్రాంగ్‌గా …
Read More »‘మాస్ట్రో’ నుండి మరో పాట
యూత్ స్టార్ నితిన్ – నభా నటేశ్ జంటగా నటించిన చిత్రం ‘మాస్ట్రో’. తాజాగా ఈ సినిమా నుంచి మరో పాటను చిత్రబృందం విడుదల చేసింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘మాస్ట్రో’లో మిల్కీ బ్యూటీ తమన్నా కీలకపాత్రలో కనిపించబోతున్నారు. బాలీవుడ్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన ‘అంధాదు’న్ రీమేక్‌గా ఇది తెరకెక్కింది. ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్ స్టార్ వేదికగా మూవీని సెప్టెంబర్ 17న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో …
Read More »యువ గాయనిని మెచ్చుకున్న మంత్రి కేటీఆర్.. అవకాశమిస్తాన్న డీఎస్పీ
ఆ యువ గాయని మంత్రి కేటీఆర్‌ను ఫిదా చేసింది. తన స్వరంతో కేటీఆర్‌నే కాదు.. ప్రముఖ మ్యూజిషీయన్స్ దేవీ శ్రీప్రసాద్, థమన్‌ను సైతం ఆకట్టుకుంది. ఆమె స్వరం అద్భుతమంటూ ప్రశంసల వర్షం కురిపించారు. అద్భుతమైన గాయని అని మెచ్చుకున్నారు.సురేంద్ర తిప్పరాజు అనే ఓ నెటిజన్.. కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. అదేంటంటే.. మెదక్ జిల్లాలోని నారైంగి గ్రామంలో ఓ ఆణిముత్యం దొరికింది. శ్రావణి అనే అమ్మాయి బ్రిలియంట్ సింగర్. ఆ గాయని …
Read More »త్రివిక్రమ్ సాక్షిగా పూజా పరువు మొత్తం పాయే !
సామజవరగమనా..ప్రస్తుత ట్రెండ్ లో ఇలాంటి పదాలు ఎవరికీ సెట్ కావు. కాని అదే పదంతో ఒక మంచి పాట రావడం అది యూట్యూబ్ లో హల్ చల్ చేయడం మామోలు విషయం కాదు. అయితే ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమాలో హీరో హీరోయిన్ ను తొడలు చూసి ప్రేమలో పడతాడు. అదే డ్రీమ్ లో డ్యూయెట్ వేసుకుంటాడు. అదే సామజవరగమనా పాట. కాని ఇందులో వేరే ఉద్దేశ్యంతో …
Read More »“అల వైకుంఠపురములో” మరో పాట విడుదల
మెగా కాంపౌండ్ హీరో స్టైల్ స్టార్ అల్లు అర్జున హీరోగా ,పూజా హెగ్డే హీరోయిన్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం అల వైకుంఠపురములో . ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటూ వచ్చే ఏడాది జనవరి పన్నెండో తారీఖున విడుదల కావడానికి సిద్ధమవుతుంది.ఇప్పటికే ఈ మూవీలోని పాటలు ‘సామజవరగమన’, “రాములో రాముల” సంచలనం సృష్టించిన సంగతి …
Read More »ఇళయరాజా పాటలపై హైకోర్టు సంచలన తీర్పు
ప్రముఖ గాయకుడు ఇళయరాజా స్వరపరిచిన పాటలపై యాజమాన్య హక్కులు ఆయనకే చెందుతాయని హైకోర్టు తీర్పునిచ్చింది. ఆయన అనుమతి లేకుండా ఆయన పాటలను ఎవరూ ఉపయోగించుకోరాదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. మ్యూజిక్ సంస్థ, ఎకో మ్యూజిక్ సంస్థ, గిరి ట్రేడర్స్ సంస్థలు ఇళయరాజా పాటలకు తామే సర్వహక్కులు కలిగివున్నామని, అందువల్ల ఆయన తన పాటలను వినియోగించుకోరాదని చేసిన ప్రకటనపై స్టే విధించాలని కోరుతూ ఆ సంస్థలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసాయి. గతేడాది …
Read More »నవరత్నాలను ప్రజలకు మరింత చేరువచేసి, చంద్రబాబు కాపీలను తిప్పికొట్టాలి
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎజగన్మోహన్ రెడ్డిపై రూపొందించిన రావాలి జగన్.. కావాలి జగన్ ఆల్బమ్‌ను ఆవిష్కరించారు. పార్టీ నాయకులు ముక్కా రుపానందరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కా సాయి వికాశ్‌రెడ్డి నేతృత్వంలో రూపొందించిన 6పాటల ఆల్బమ్ సీడీని జగన్ విడుదల చేశారు. సాయి వికాశ్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు వస్తేనే చంద్రబాబు నాయుడుకు ప్రజలు గుర్తుకొస్తారని, జగన్‌మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్‌ను రూ.2 …
Read More »రంగస్థలం పాటలు పై మంచు హీరో సంచలనం..!
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్- రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం రంగస్థలం 1985. ఈ సినిమాలో చెర్రీకి జోడీగా సమంతా నటిస్తోంది. అనసూయ కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తుంది. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవీశ్రీప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు. ఈ సినిమా పాటలు ఇంకా విడుదల కాలేదు. కానీ రామ్‌చరణ్ మాత్రం ఈ చిత్రంలోని పాటలను హీరోమంచు మనోజ్‌కు వినిపించారట. ఆ పాటలు విన్నప్పటి నుండి మనోజ్‌ను …
Read More »