ఒకప్పడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ రాజ్యసభ సభ్యుడైన సీఎం రమేష్ ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సతీసమేతంగా సీఎం జగన్‌ను కలిసిన రమేష్ దంపతులు తమ కుమారుడి వివాహానికి రావాలని ఆహ్వానపత్రిక అందజేశారు. ఎంపీ రమేష్ దంపతులతో సీఎం జగన్ ఆప్యాయంగా మాట్లాడి..తప్పకుండా వివాహానికి వస్తానని చెప్పారు. కాగా రమేష్ కొడుకు రిత్విక్ ఎంగేజ్‌మెంట్ గత నవంబర్ నెలలో దుబాయ్‌లో అంగరంగవైభవంగా జరిగింది. …
Read More »