బీజేపీ ఎంపీ ప్రముఖ పారిశ్రామికవేత్త సీఎం రమేష్ తన కొడుకు నిశ్చితార్థ వేడుకను దుబాయిలో అట్టహాసంగా నిర్వహించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త రాజా తాళ్లూరి కుమార్తె పూజతో ఈ నిశ్చితార్థ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. దుబాయ్కి చెందిన ఓ అంతర్జాతీయ ఈవెంట్ సంస్థకు ఈ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. సినిమా సెట్టింగులను తలపించే ఫైవ్ స్టార్ హోటల్ కు సంబంధించిన డిజైనర్లు ఈ పెళ్లి వేడుకను దగ్గరుండి తీర్చి దిద్దారు. …
Read More »వందల కోట్ల ఖర్చు, ప్రత్యేక విమనాలతో ఆడంబరంగా సీఎం రమేష్ కొడుకు నిశ్చితార్థం
బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కొడుకు నిశ్చితార్థం అంగరంగ వైభవంగా పెద్దఎత్తున డబ్బు ఖర్చుపెట్టి అత్యంత ఆడంబరంగా నిర్వహించారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త తాళ్లూరి రాజకుమార్తె పూజతో సీఎం రమేష్ కొడుకు రిత్విక్ ఈ నెల 23న నిశ్చితార్థం దుబాయిలో భారత కాలమాన ప్రకారం ఆదివారం దుబాయిలో చేశారు. అయితే ఈ నిశ్చితార్థం కోసం సీఎం రమేష్ 15 ప్రత్యేక విమానాలు బుక్ చేశారట. సుమారుగా 100 మంది ఎంపీలు …
Read More »