ఏపీకి చెందిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ గత కొంతకాలంగా బీజేపీకి దూరంగా ఉంటున్న సంగతి విదితమే. అందులో భాగంగా ఈ రోజు మంగళవారం నాడు జరుగుతున్న పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు సైతం హాజరు కాలేదు. రాష్ట్రంలోని పల్నాడు జిల్లా పెదకూరపాడులో సమావేశాలు కొనసాగుతున్నాయి… అయితే ఈ సందర్భంగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ మాత్రం హైదరాబాద్ లో ఉన్నట్లు సమాచారం. తన అనుచరులతో కలిసి …
Read More »AP BJP అధ్యక్షుడు సోము వీర్రాజుకు షాకిచ్చిన పోలీసులు
ఏపీలోని కోనసీమ జిల్లాలో ఇటీవల చెలరేగిన అల్లర్లలో బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును తూర్పు గోదావరి జిల్లా జొన్నాడ వద్ద రహదారిపై వాహనం కదలకుండా మరో వాహనాన్ని పోలీసులు అడ్డుపెట్టి అడ్డుకున్నారు. అమలాపురం పర్యటనకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో బీజేపీ శ్రేణులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు నందర శ్రీలక్ష్మి మాతృమూర్తి చనిపోవడంతో ఆమె కుటుంబాన్ని పరామర్శించేందుకు …
Read More »పొత్తులపై పవన్ సంచలన వ్యాఖ్యలు
ఏపీలో రాబోయే ఎన్నికల్లో పొత్తులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రకరకాల పార్టీలు మనతో పొత్తు కోరుకోవచ్చు. అయితే, జనసేన ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉంది. పొత్తుల కంటే ముందు పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టాం. ఇతర పార్టీలతో పొత్తుపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’ అని పవన్ అన్నారు. ‘వన్ సైడ్ లవ్’ అని జనసేనతో పొత్తును ఉద్దేశిస్తూ టీడీపీ అధినేత,మాజీ సీఎం చంద్రబాబు …
Read More »సరికొత్త సంప్రదాయానికి తెర తీసిన సీఎం జగన్
ప్రస్తుతం రాజకీయ రంగంలో ఇప్పటికే సంచలనాలు సృష్టిస్తున్న ఏపీ అధికార పార్టీ వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తిరుపతి ఉప ఎన్నికల్లోనూ కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తరహాలో ఉప ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని జగన్ ముందు నుంచే నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఎన్నికల్లో నగదు, మద్యం పంపిణీ వంటి విధానానికి పూర్తిగా స్వస్తి పలకాలని గతంలోనే మంత్రి వర్గంలో …
Read More »తిరుపతి ఉప ఎన్నికల ఫలితాల్లో ఎవరు ముందున్నారు..?
ఏపీలో ఇటీవల జరిగిన తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ఫలితాలు ఈ రోజు ఆదివారం వెలువడుతున్నయి. ఉప ఎన్నికల కౌంటింగ్‌లో అధికార పార్టీ అయిన వైసీపీ భారీ ఆధిక్యతతో దూసుకెళ్తోంది. తిరుమలలో వైసీపీ భారీ ఆధిక్యతలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా తెలిపారు. సుమారు రెండు వేల పైచిలుకు వైసీపీ మెజారిటీలో ఉంది. దీంతో కౌంటింగ్ కేంద్రం బయట ఉన్న వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి అనుచరులు, నేతలు, …
Read More »ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ
ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా,ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న సోము వీర్రాజు నియమితులయ్యారు. ఆయనను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఓ ప్రకటన విడుదల చేశారు . ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణను తొలగించి, ఆయన స్థానంలో వీర్రాజును నియమించారు. తూర్పు గోదావరి జిల్లాకి చెందిన వీర్రాజా ప్రస్తుతం ఎమ్మెల్సీ గా ఉన్నారు.
Read More »ఏపీలో రూ.30,000 కోట్ల కుంభ కోణం ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆ పార్టీకి చెందిన నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకొని రెండున్నర లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణ .అయితే తాజాగా గత నాలుగు ఏళ్ళుగా ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో టీడీపీతో దోస్తానం చేసిన బీజేపీకి చెందిన నేతలు రాష్ట్ర హౌజింగ్ …
Read More »ఏపీ సీఎం చంద్రబాబుపై సీబీఐ విచారణ ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గత నాలుగేళ్ళుగా ముప్పై వేల కోట్ల రూపాయలను అధికారాన్ని అడ్డుపెట్టుకొని దోచుకున్నారా ..తన తనయుడు మంత్రి నారా లోకేష్ నాయుడు మరో డెబ్బై వేల కోట్లను దోచుకున్నారా .. see also;వైసీపీలో చేరనున్న టీడీపీ సీనియర్ నేత ..! అంటే అవును అనే అంటున్నారు ఏపీ బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు.ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ …
Read More »ఏపీకి ప్రత్యేక హోదా ..కానీ -బీజేపీ..!
ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ దగ్గర నుండి అధికార టీడీపీ వరకు ,ప్రజాసంఘాల దగ్గర నుండి ప్రజల వరకు అందరూ రోడ్లపైకి వచ్చి గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు అయిన బీజేపీ ,టీడీపీ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలని చేయని పోరాటాలు లేవు .ఏకంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అయితే ఏకంగా కేంద్రం మీద …
Read More »అసలు సీక్రెట్ బయటపెట్టిన బీజేపీ ఎమ్మెల్సీ ..
ఏపీలో ప్రస్తుతం టీడీపీ ,బీజేపీ పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్న సంగతి తెల్సిందే.ఈ క్రమంలో ఇరు పార్టీలకు చెందిన నేతలు గత నాలుగు ఏండ్లుగా చేస్తున్న పలు అవినీతి అక్రమాలను బయటపెట్టుకుంటున్నారు.ఈ క్రమంలో ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురించి బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ సంచలనాత్మక విషయాలను బయటపెట్టాడు . See Also:వైసీపీలోకి టీడీపీ ఎంపీ ..జగన్ గ్రీన్ …
Read More »