ఏపీలో త్వరలోనే టీడీపీ ఖాళీ అవుతుందని బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు సంచలన వ్యాఖ్యలు రాశారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తమను కలిశారని అన్న సోము వీర్రాజు త్వరలో చాలా మంది నేతలు బీజేపీలోకి వస్తారని తెలిపారు. చంద్రబాబు తప్ప..మిగిలిన 22 మంది ఎమ్మెల్యేలను కలుపుకుంటామని..ఈ శాసనసభలో తమకు ప్రాతినిధ్యం ఉండడం ఖాయమన్నారు. త్వరలోనే టీడీపీ ఖాళీ అవడం ఖాయమని సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఇంగ్లీష్ …
Read More »