ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ అధికార పార్టీ టీడీపీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. టీడీపీ సీనియర్ నేతల కుటుంబ సభ్యులు బంధువులు వైసీపీలో చేరుతున్నారు. ప్రభుత్వ విప్ బుద్ధా వెంకన్న సోదరుడు బుద్ధా నాగేశ్వరరావు తాజాగా వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. బుద్ధా వెంకన్న మైక్ పడితే వైసీపీ మీద తరచూ విరుచుకుపడుతూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు ఆయన సోదరుడే వైసీపీలో చేరడం …
Read More »వైఎస్ జగన్ ప్రేమ, పెళ్లి, కాపురంపై సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. దుమ్ముదులుపుతున్న వైసీపీ సైన్యం..
ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. తాజాగా చంద్రబాబు రాజకీయ పెళ్లిళ్లగురించి జగన్ చేసిన వ్యాఖ్యలపై సోమిరెడ్డి మాట్లాడారు. “ప్రతిపక్షనేతకు ఈ మధ్య పెళ్లిళ్ల యావ ఎక్కువయ్యిందని నోరు జారారు.. అసలు వైఎస్ జగన్ ఎవరిని ప్రేమించి, ఎవరిని పెళ్లిచేసుకుని, ఎవరితో కాపురం చేస్తారో తెలియజేయాలన్నారు”. జగన్ రాజకీయంగా మాట్లాడిన పెళ్లిళ్ల అంశంపై సోమిరెడ్డి మాట్లాడుతూ టిడిపిపై …
Read More »వైఎస్ జగన్‌ను ఓ రేంజ్‌లో తిట్టిన మంత్రి సోమిరెడ్డి..!!
ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఓ రేంజ్‌లో తిట్టాడు. కాగా, ఇవాళ మంత్రి సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నీపై వందలకొద్దీ మాదిరిగా కేసులు పెట్టుకుని, ఒకసారి సోనియా గాంధీ అని తిరుక్కోవడం, ఇంకోసారి జైలుకు పోతే కాళ్లు పట్టుకోవడం, ఈ రోజు నీ మీద కేసులు ఉన్నాయి కాబట్టి ప్రతిపక్షపార్టీ పాత్ర రోల్ ప్లే చేసే దమ్ము వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి లేదన్నారు.
Read More »ఏపీలో అసలు.. ప్రతిపక్షమే లేదు :మంత్రి సోమిరెడ్డి
కేంద్రాన్ని ప్రత్యేక హోదా అడిగే దమ్ము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కి ఉందా..? అని ప్రశ్నించారు ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. కాగా, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీపై విమర్శల వర్షం కురిపించారు. ఏపీ అభివృద్ధికి వైసీపీ అడ్డంకిగా మారిందన్నారు. వైసీపీని ఏపీ నుంచి తరిమి తరిమి కొట్టాలన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతుందని, విభజన హామీలపై …
Read More »