ఆంధ్రప్రదేశ్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు. కాగా, మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై సీబీఐ ముచ్చటగా మరో ఛార్జ్‌షీట్ ఫైల్ చేసిందన్నారు. ఇప్పటి వరకు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై సీబీఐ 11 కేసులను ఫైల్ చేయగా.. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ కలిసి 14 ఛార్జ్‌షీట్‌లను ఫైల్ చేసిందన్నారు. …
Read More »జగన్ స్వార్థం వల్లే 12 మంది ఐఏఎస్ అధికారులపై కేసులు..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కాగా, నిన్న జరిగిన మీడియా సమావేశంలో మంత్రి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. కేవలం ఒక్క జగన్ మోహన్‌రెడ్డి వల్లే 12 మంది ఐఏఎస్ అధికారులు జైలుకెళ్లారన్నారు. జగన్ కేసులో ఏ2 నిందితుడుగా ఉన్న విజయసాయిరెడ్డి అయితే రెచ్చిపోయి, పరిధిదాటి మాట్లాడుతున్నారన్నారు. ఐఏఎస్ అధికారులపై విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను …
Read More »ముందు రోజు వచ్చి చేతులు తడిపేస్తాం.. అంతే!!
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత సంవత్సరం జరిగిన నంద్యాల ఉప ఎన్నిక ఫలితమో ఏమోగానీ.. ఓటర్లను కొనేయడం ఈజీ అనే భావనకు వచ్చేశారు టీడీపీ నేతలు. ఈ మాటలు ఎవరో అంటున్నవి కాదండి బాబోయ్.. ఏకంగా టీడీపీ మంత్రులే అంటున్న మాటలివి. ఇంతకీ ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఏమన్నారేగా మీ డౌట్. అయితే, ఈ మద్యన చంద్రబాబు సర్కార్ ప్రతిష్టాత్మకంగా …
Read More »