సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ లు తగులుతున్నాయి. టీడీపీ సీనియర్ నేత, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య సోదరుడు వర్ల రత్నం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు రత్నం.. అయితే కృష్ణా జిల్లా టీడీపీ మాజీ ఉపాధ్యక్షులు. ఇలాంటి కీలక నేత సోదరుడు, పార్టీలో …
Read More »