Home / Tag Archives: somesh kumar

Tag Archives: somesh kumar

సీఎస్ సోమేష్ కుమార్ ‌కు ఎమ్మెల్సీ కవిత పరామర్ష

తెలంగాణరాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. సోమేష్ కుమార్ మాతృమూర్తి శ్రీమతి మీనాక్షి సింగ్ ఇటీవల మరణించారు. ఈ రోజు పీయూసీ ఛైర్మన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తో కలిసి హైదరాబాద్ లోని సోమేష్ కుమార్ నివాసానికి వెళ్లిన ఎమ్మెల్సీ కవిత, మినాక్షి సింగ్ చిత్రపటానికి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 

Read More »

బీసీలకు తెలంగాణ సర్కారు Good News

తెలంగాణలో ఉద్యోగ నియామకాల్లో బీసీలకు వయో పరిమితిలో 10ఏళ్ల సడలింపును వర్తింపచేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. బీసీ కులాలతో పాటు వికలాంగులకు సంబంధిత రిజర్వేషన్లు, నియామకాలు, వయోపరిమితి, ఇతర ప్రయోజనాలను 2031 మే 31వ తేదీ వరకు అమలు చేసేలా ఆదేశాలిచ్చారు

Read More »

మేడారం జాతరకు పక్కాగా ఏర్పాట్లు

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఈ ఏడాది కోటి మందికిపైగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఏ విధమైన ఇబ్బందులు రాకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు. శుక్రవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు మేడారం జాతర ఏర్పాట్లపై డీజీపీ మహేందర్‌ రెడ్డితో కలిసి సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 16 నుంచి 19 వరకు జరుగనున్న దేశంలోనే …

Read More »

గ్రానైట్ పరిశ్రమల సమస్యలకు తెలంగాణ ప్రభుత్వం చెక్

తెలంగాణ రాష్ట్రంలో గ్రానైట్ పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఎట్టకేలకు పరిష్కారం దొరికింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఇటీవల మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గ్రానైట్ పరిశ్రమ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యి సమస్యలపై మంత్రి సమీక్షించారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో సమస్యలపై చర్చలు జరిపిన పరిశ్రమ ప్రతినిధులు, స్లాబు విధానాన్ని, 40 శాతం రాయల్టీ రాయితీ కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ దృష్టికి మంత్రి పువ్వాడ …

Read More »

పోడు భూముల‌పై సీఎం కేసీఆర్ ఉన్న‌త‌స్థాయి స‌మీక్ష‌..

తెలంగాణ రాష్ట్రంలోని పోడు భూముల స‌మ‌స్య ప‌రిష్కారంపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఉన్న‌త‌స్థాయి సమీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జ‌రుగుతున్న ఈ స‌మీక్షా స‌మావేశంలో అడవుల ప‌రిర‌క్ష‌ణ‌, హ‌రిత‌హారంపై చ‌ర్చిస్తున్నారు. పోడు భూముల స‌మ‌స్య ప‌రిష్కారం కోసం కార్యాచ‌ర‌ణ రూపొందించ‌నున్నారు. అడ‌వులు అన్యాక్రాంతం కాకుండా తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై, హ‌రిత‌హారం ద్వారా విస్తృత ఫ‌లితాల కోసం ప్ర‌ణాళిక‌ల‌పై చర్చించ‌నున్నారు. పోడు స‌మ‌స్య‌పై అట‌వీ, గిరిజ‌న సంక్షేమ శాఖ‌ల అధికారులు మూడు రోజుల పాటు …

Read More »

తెలంగాణలో పోడు భూములపై సమావేశమైన క్యాబినెట్ సబ్ కమిటీ

తెలంగాణ రాష్ట్రంలో పోడు భూముల అంశంపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ తోలి సమావేశం కమిటీ చైర్మన్, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అధ్యక్షతన నేడు సచివాలయంలో జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర కరణ్ రెడ్డి, రాష్ట్ర విధ్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, …

Read More »

తెలంగాణ రాష్ట్రంలో కరోనా థర్డ్‌ వేవ్‌కు అవకాశం లేదా..?

తెలంగాణ రాష్ట్రంలో కరోనా థర్డ్‌ వేవ్‌కు అవకాశం లేదని.. అయినప్పటికీ ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ తెలిపారు. ప్రస్తుతం 27 వేల పడకలు ఉన్నాయని, మరో ఏడు వేల పడకలు నెలాఖరుకు సిద్ధం చేయనున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌ నగరంలో చేపట్టిన 100 శాతం వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఇందులో భాగమేనని పేర్కొన్నారు. ఖైరతాబాద్‌ సర్కిల్‌లోని ఓల్డ్‌ సీబీఐ క్వార్టర్స్‌లో సోమవారం టీకా పంపిణీ …

Read More »

తెలంగాణ సీఎస్ తో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం తెలంగాణ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు ఉద్యోగ ఎంప్లాయీస్ యూనియన్స్, అధికారులతో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం కేడర్ స్ట్రెంత్ కేటాయింపుపై సమావేశం నిర్వహించారు.జిల్లా, జోనల్ మరియు మల్టీ జోనల్ క్యాడర్‌లకు సిబ్బంది కేటాయింపును విజయవంతంగా పూర్తి చేయడానికి సహకారం అందించడంతో పాటు సలహాలు సూచనలు, అభిప్రాయాలను తెలుపాలని వారిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోరారు.  పిఆర్‌సి అమలు, ఉద్యోగులతో స్నేహపూర్వక …

Read More »

రజకులకు ఉచిత విద్యుత్ పథకం అమలుపై అధికారులతో సోమేశ్ కుమార్ సమీక్షా సమావేశం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ గురువారం నాయి బ్రాహ్మణుల, రజకులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలుపై అధికారులతో బిఆర్ కెఆర్ భవన్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ పథకం కింద ఇప్పటి వరకు 28550 మంది ధరఖాస్తు చేసుకోగా 10637 ధరఖాస్తులు రజకుల కమ్యూనిటీ నుండి, 17913 ధరఖాస్తులు నాయిబ్రాహ్మణుల …

Read More »

అడిషనల్ కలెక్టర్లకు కొత్త కియా కార్లు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా  అడిషనల్ కలెక్టర్లకు కొత్త కియా కార్లు.  లాంఛనంగా ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు , CS సోమేశ్ గారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 32 జిల్లాల అడిషనల్ కలెక్టర్లకు కొత్త కియా కార్నివాల్ వాహనాలు మంజూరు చేసింది. ఆర్టీఏ శాఖ ద్వారా కొనుగోలు చేసిన ఆయా వాహనాలను ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సూచనల మేరకు ప్రగతి భవన్ లో ప్రభుత్వ కార్యదర్శి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat