అందరికి తెలిసినట్టుగానే అక్కినేని నాగార్జున సోలమన్ తో సినిమా తియ్యబోతున్నాడనే విషయం తెలిసిందే. మరోపక్క ఆయన ఊపిరి, మహర్షి చిత్రాలకు రైటర్ గా కూడా చేసాడు. అయితే తాజాగా ఇప్పుడు నాగ్ తో ఒప్పందం పెట్టుకున్నాడు. ఇందులో నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ ని పెట్టాలని భావించారు. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం తనని వద్దనుకున్నారట. నాగ్ రెమ్యునరేషన్ విషయంలో ఆమె పక్కన పెట్టడం మంచిదని అనుకున్నట్టు తెలుస్తుంది. …
Read More »మన్మధుడు 2 ఎఫెక్ట్..ఈసారి పకడ్బందీగా రానున్న సోగ్గాడు !
అక్కినేని నాగార్జున మన్మధుడు 2 ఫ్లాప్ తరువాత తాను నటించబోయే తరువాత చిత్రంపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. స్క్రిప్ట్ విషయానికి వచ్చేసరికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నాడు. ఇలా మొత్తానికి ఒక యంగ్ డైరెక్టర్ కధ నాగ్ కి నచ్చింది. ఇక నాగార్జున చాలామంది యంగ్ డైరెక్టర్లను ఇండస్ట్రీకి పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఇందులోని భాగంగానే ఇప్పుడు ఈ యంగ్ డైరెక్టర్ సోలోమన్ కధ నచ్చడంతో అతడికి గ్రీన్ సిగ్నల్ …
Read More »