దుబ్బాక ఓ మంచి ఉద్యమ నేతను కోల్పోయిందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం దుబ్బాకలోని తెలంగాణ విగ్రహం వద్ద దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ప్రథమ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సోలిపేట చిత్రపటానికి ఎంపీ, సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాత, కుటుంబీకులు పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ..బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పోరాడిన సోలిపేట రామలింగారెడ్డి …
Read More »ఉద్యమాల గడ్డ దుబ్బాక… తెలివైన ప్రజలు ఇక్కడ ఉన్నారు..
దుబ్బాకలో హరీష్ రావు గారి ప్రెస్ మీట్; – ముఖ్యమంత్రి కెసిఆర్ సోలిపేట సుజాతను అబ్యర్థిగా ప్రకటించినప్పుడే ఆమె విజయం ఖాయం అయ్యింది.. – ప్రతిపక్షలు తెలంగాణలో జరిగే అబివృద్దిని అడ్డకోవాలని విశ్వ ప్రయత్నం చేశారు.. – దుబ్బాక ఉప ఎన్నికలు అభివృద్ధి కాముకులకు, అభివృద్ధి విరోధులకు మధ్య జరుగుతున్న ఎన్నికలు.. – కాంగ్రెస్స్, బీజేపీ పార్టీలు గ్లోబల్ ప్రచారాలు చేస్తున్నారు. వారికి ప్రజలు ఓటు ద్వారానే బుద్ది చెప్పలి… …
Read More »దుబ్బాక టీఆర్‌ఎస్ అభ్యర్థిగా సోలిపేట సుజాత నామినేషన్
దుబ్బాక టీఆర్‌ఎస్ అభ్యర్థిగా దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌తో కలిసి ఆమె ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ సమర్పించారు. దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నెల 16వ తేదీ వరకు నామిషన్ల స్వీకరణకు గడువు ఉండగా.. 17న పరిశీలన, 19వ …
Read More »