తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు కి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి ఈ ఫోటో ఎందుకు వైరల్ అవుతుందో ఒక లుక్ వేద్దాం. వచ్చే నెల నవంబర్ మూడో తారీఖున దుబ్బాక ఉపఎన్నికలు జరగనున్న సంగతి విదితమే. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు …
Read More »సంక్షేమ పథకాలే ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపుకు నాంది
ఏడేండ్లుగా తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపునకు నాంది పలుకుతాయాని నారాయణఖేడ్ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ ఉప ఎన్నికల నార్సింగి మండల ఇన్‌చార్జి భూపాల్‌రెడ్డి అన్నారు. మండలంలోని భీమ్‌రావుపల్లి, వల్లూరు, నార్సింగి గ్రామాల్లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత తరఫున ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా తమ ప్రభుత్వం రైతు బంధు, …
Read More »దుబ్బాక ఉప ఎన్నికల నోటిఫికేషన్ నేడే విడుదల
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో తప్పనిసరైన దుబ్బాక ఉపఎన్నిక నోటిఫికేషన్ మరికొద్దిసేట్లో విడుదల కానుంది. దీంతో నామినేషన్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 16తో నామినేషన్ల స్వీకరణకు గడువు ముగుస్తుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ దాఖలుచేయవచ్చు. దుబ్బాక తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఏర్పాటు చేశారు. …
Read More »బీజేపీకి ఓటుతోనే సమాధానం చెప్పాలి
దుబ్బాక ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీకి ఓటుతోనే సమాధానం చెప్పాలని మెదక్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఓటర్లకు సూచించారు. చిన్న ఆరెపల్లిలో ఇవాళ ఉదయం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సోలిపేట సుజాతకు ప్రతి ఒక్కరూ ఓటేసి.. భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నో కష్టాలు పడ్డ తెలంగాణ ఇప్పుడిప్పుడే గట్టెక్కుతుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతుల కోసం కృషి చేస్తుంటే.. బీజేపీ మాత్రం రైతుల …
Read More »దుబ్బాక ప్రజలకు మంత్రి హారీష్ పిలుపు
దుబ్బాక ఉపఎన్నిక ప్రచారం వేడెక్కింది. టీఆర్ఎస్ అభ్యర్థిగా ముఖ్యమంత్రి కేసీఆర్ సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాతను ప్రకటించారు. దీంతో ఎలాగైనా సీటును కైవసం చేసుకునేందుకు పార్టీ ముఖ్యనేతలు రంగంలోకి దిగారు. ప్రచారంలో భాగంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ‘తెలంగాణలో ఉన్న సంక్షేమ పథకాలు దేశానికి రోల్ మోడల్‌గా నిలిచాయి. అదే స్ఫూర్తితో దుబ్బాక నియోజక వర్గాన్ని రామలింగారెడ్డి అభివృద్ధి చేశారు. పేదల కోసం ఎంతగానో కృషి చేశారు. దుబ్బాక …
Read More »కలం వీరుడు రామలింగారెడ్డి: మంత్రి కేటీఆర్
ప్రస్తుత రాజకీయాల్లో రామలింగారెడ్డి లాంటి నాయకులు అరుదని మంత్రి కేటీఆర్ అన్నారు. కలం వీరుడిగా ఉద్యమానికి మద్దతునిచ్చిన వ్యక్తి రామలింగారెడ్డి అని పేర్కొన్నారు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. రామలింగారెడ్డిది గొప్ప వ్యక్తిత్వమని, నిరాడంబరమైన జీవన విధానంతో ఉండేవారని చెప్పారు. అందరితో కలుపుగోలుగా ఉండేవారని తెలిపారు. 2004లో జరిగిన ఎన్నికల సందర్భంగా దొమ్మాట నియోజకవర్గానికి రామలింగారెడ్డి …
Read More »ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతి రాష్ట్రానికి తీరని లోటు
దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతిపట్ల మాజీ ఎంపీ, టీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతి దుబ్బాక ప్రజలకు, రాష్ట్రానికి, టీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని తెలిపారు. ఎమ్మెల్యే కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు.
Read More »టీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ శాసనసభ్యులు,అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రిలో కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో గత రాత్రి 2:15 గంటలకు తుదిశ్వాస విడిచారు. దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన రామలింగారెడ్డి 1961లో మాణిక్యమ్మ, రామకృష్ణరెడ్డి దంపతులకు జన్మించారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో …
Read More »తెలంగాణ రైతన్నలకు వరం కాళేశ్వరం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతన్నలకు వరం.. తెలంగాణ రాష్ట్ర వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు అన్నారు. గురువారం జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో దుబ్బాక ఎమ్మెల్యేరామలింగరెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి తన్నీరు హారీష్ రావు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ” అప్పటి ఉమ్మడి ఏపీలో ప్రాజెక్టులు …
Read More »