త్రివిధ దళాల్లో 1,35,784 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా కేంద్రం తెలిపింది. ఆర్మీలో 1,16,464, నేవీలో 13,537, ఎయిర్పోర్స్లో 5,723 ఖాళీలున్నట్లు పేర్కొంది. అగ్నివీరుల భర్తీ సంఖ్య కంటే సగటు నియామకాల సంఖ్య ఎక్కువగా ఉందా? అయితే సాయుధ దళాల్లో సిబ్బంది కొరత ఎలా తీరుస్తారు? అన్న ప్రశ్నలకు కేంద్రం సమాధానం ఇవ్వలేదు. ఈ వ్యవహారం ప్రస్తుతం సుప్రీం పరిధిలో ఉందని బదులిచ్చింది.
Read More »వాలంటీర్లు సైనికుల్లా పని చేస్తున్నారు.. చంద్రబాబు వాళ్లెంత..పెళ్లి సంబంధం కూడా దొరకదన్నాడు
గ్రామ వాలంటీర్లు తమ బాధ్యతలను నిర్వహిస్తూ సైనికుల్లా పనిచేస్తున్నారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి వేణుంబాక విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు గ్రామ వాలంటీర్లపై గతంలో చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ విజయ సాయిరెడ్డి ట్వీట్ చేశారు. గతంలో చంద్రబాబు గ్రామ వాలంటీర్ల గురించి మాట్లాడుతూ వాళ్లెంత.. వాళ్ల జీతాలెంత? పెళ్లి చేసుకోవాలంటే సంబంధం కూడా దొరకదంటూ హేళన చేశాడు. అప్రయోజకుడైన ఆయన పుత్రరత్నం నాలుగున్నర …
Read More »కాశ్మీర్ లో మొబైల్ సేవలు నిలిపివేత..యుద్ధానికి సిద్ధమవుతున్న భారత్
సమయం లేదు సైనికా ఇక యుద్ధం చెయ్యాల్సిందే అంటున్న ఇండియన్ ఆర్మీ.పుల్వామాలో ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి.తోక జాడిస్తున్న పాకిస్తాన్ కు బుద్ధి చేప్పల్సిందేనన్న వాదన బలంగా వినిపిస్తుంది.సుందర కాశ్మీర్ మల్లీ ఆందోళనతో భగ్గుమంటుంది.దేశమంతా ఏకధాటిగా నిలిచి ఉగ్రవాదాని తరిమేయాలని పిడికిలి బిగిస్తుంది.ఈ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ మరో సర్జికల్ స్ట్రైక్ కు సిద్ధమవుతుందా?ఇప్పటికే ఆ దిశగా దృష్టి సారించిందన్న క్రమంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూ కాశ్మీర్ …
Read More »జవాన్లే నిజమైన హీరోలు అనుకునువారు వారి పేర్లు ఒక్కసారి చదవండి.. షేర్ చేయండి
ఉగ్రదాడిలో 42మంది అమరులయ్యారు. ఉరి ఎటాక్ తర్వాత జరిగిన అతిపెద్ద ఉగ్ర దాడిగా ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. పుల్వామా జిల్లాలో అవంతిపురాలో 70 వాహనాలతో వెళుతున్న సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. 350 కిలోల పేలుడు పదార్థాలతో కూడిన ట్రక్కుతో కాన్వాయ్‌లోని ఓ వాహనాన్ని ఢీకొట్టారు. దీంతో భారీ పేలుడు సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వాహనాల్లో మొత్తం 2500 మంది సీఆర్పీఎఫ్ …
Read More »