అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజమైన మైక్రోసాఫ్ట్..మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమైంది. ఆర్థిక మాంద్యం ఒకవైపు బుసలు కొడుతుండగా, మరోవైపు అంతర్జాతీయ ఐటీ రంగం వృద్ధి అంతంత మాత్రంగానే ఉండటంతో ఇప్పటికే వేలాది మంది సిబ్బందిని తొలగించిన సంస్థ..మరోసారి వెయ్యి మంది సిబ్బందికి ఉద్వాసన పలికినట్లుగా తెలుస్తున్నది. ఉద్యోగాల నుంచి తొలగించబడినవారు ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా బహిర్గతపరిచారు.మైక్రోసాఫ్ట్ గ్రూపు ప్రొడక్ట్ మాజీ మేనేజర్ కేసీ లెమ్సన్..తనను ఉద్యోగం నుంచి …
Read More »ఉద్యోగులకు గూగుల్ షాక్
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్.. ఉద్యోగుల తొలగింపునకు సిద్దమైనట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇటీవల క్యూ2 వార్షిక ఫలితాల్లో సంస్థ ఆదాయం తగ్గడంపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగుల పనితీరును ప్రశ్నించారు. దీంతో వచ్చే వార్షిక ఫలితాల నాటికి పర్ఫార్మెన్స్ బాగాలేని ఉద్యోగులను గూగుల్ తొలగిస్తుందని పలు పత్రికలు కథనాలు ప్రచురిస్తున్నాయి. ప్రస్తుతం గూగుల్ నియామకాలను నిలిపివేసింది.
Read More »వచ్చే ఐదేళ్లలో వరంగల్ జిల్లాలో 50వేల ఐటీ ఉద్యోగాలు: కేటీఆర్
వరంగల్‌ను టెక్స్‌టైల్ హబ్‌గా అభివృద్ధి చేయాలనే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంలో మరో ముందడుగు పడిందని మంత్రి కేటీఆర్ అన్నారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో నిర్మించే ప్రఖ్యాత కంపెనీ కిటెక్స్ వస్త్ర పరిశ్రమకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రాబోయే రెండేళ్లలో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో పరిశ్రమల ఏర్పాటు జరుగుతోందని చెప్పారు. టెక్స్‌టైల్ పార్కులో 20వేల మందికి ఉపాధికి లభించనుందని.. వారిలో అధికంగా …
Read More »WIPRO కు 21 మంది SBIT విద్యార్థుల ఎంపిక
ప్రముఖ బహుళజాతి సంస్థ అయిన WIPRO కంపెనీ ఆన్లైన్ ప్రాంగణ నియామకాలు నిర్వహించిందని, దీనిలో స్థానిక SBIT ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 21 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపిక అయ్యారని కళాశాల చైర్మన్ శ్రీ జి. కృష్ణ తెలియచేసారు. ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు ప్రాంగణ నియామకాలు నిర్వహించారని, ఎంపికైన 21 మందిలో CSE విభాగం నుండి 13 మంది. ECE నుండి 7గురు, Mechanical నుండి ఒక్కరు ఉద్యోగాలు సాధించారని …
Read More »