ప్రముఖ ఐటీ సంస్థ విప్రో మీడియాలో వస్తున్న వార్తలను కొట్టిపారేసింది. సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి రావాల్సిన ఉద్యోగుల వేతనాల పెంపును నిలిపే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. గత త్రైమాసికంలో సంస్థ లాభాలు తగ్గడం వల్ల ఉద్యోగుల వేరియబుల్ పే ను కంపెనీ నిలిపివేస్తున్నట్లు మీడియాలో వార్తలు చక్కర్లకొట్టాయి. దీనికి స్పందించిన సంస్థ ఉద్యోగుల ప్రమోషన్ల విషయంలో వెనకడుగు వేయడం లేదని ప్రకటించింది. ఇప్పటికే మొదటి దశ ప్రమోషన్ల …
Read More »మైక్రోసాఫ్ట్ కొత్త చైర్మన్‌గా సత్య నాదెళ్ల
ఇన్నాళ్లూ మైక్రోసాఫ్ట్ కార్ప్ సీఈవోగా ఉన్న సత్య నాదెళ్లను కొత్త చైర్మన్‌గా ప్రకటించింది ఆ సంస్థ. ఇన్నాళ్లూ ఆ స్థానంలో ఉన్న జాన్ థాంప్సన్‌ను తప్పించి నాదెళ్లకు ఆ పదవి కట్టబెట్టడం విశేషం. 2014లో కంపెనీ సీఈవో అయిన తర్వాత మైక్రోసాఫ్ట్ బిజినెస్ బాగా వృద్ధి చెందింది. ఆయన ఆధ్వర్యంలోనే లింక్డిన్, న్యువాన్స్ కమ్యూనికేషన్స్, జెనిమ్యాక్స్‌లాంటి కంపెనీలను మైక్రోసాఫ్ట్ సొంతం చేసుకుంది. 2014లో బిల్ గేట్స్ నుంచి చైర్మన్ పదవిని …
Read More »కరోనాపై విప్రో సంచలన నిర్ణయం
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కలవరం సృష్టిస్తుంది. ఈ క్రమంలో ప్రముఖ టెక్ దిగ్గజం విప్రో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా తమ సంస్థకు చెందిన ఉద్యోగులెవరూ కూడా చైనా ,హాంకాంగ్ ,మకావ్ వంటి ప్రాంతాలకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా సింగపూర్,దక్షిణ కోరియో ,జపాన్ ,ఇటలీలకు కూడా వెళ్లవద్దని సలహా ఇచ్చింది. ఎవరైన సరే ఉద్యోగులు చైనా వెళ్తే వారు …
Read More »అత్యాచారం చేస్తూ ఫోటో& వీడియో షూట్ ..ఆ తర్వాత …!
సోషల్ మీడియా ..నేటి ఆధునిక సాంకేతిక యుగంలో టీవీ కనెక్షన్ లేని ఇల్లు ఉందేమో కానీ స్మార్ట్ ఫోన్ ఉండి సోషల్ మీడియా లేని ఇల్లు లేదంటే అత్యాశ ఏమో ..అంతగా సోషల్ మీడియాకి అడిక్ట్ అయ్యారు నేటి యువత.అలా సోషల్ మీడియాకి అడిక్ట్ అయిన ఒక యువతి యదార్ధ గాధ ఇది . SEE ALSO: అసలువిషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ప్రముఖ …
Read More »