టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబును నటుడు, బిగ్‌బాస్ విజేత కౌశల్ కలిశారు. శుక్రవారం రాత్రి ఉండవల్లిలోని ప్రజావేదికలో సీఎంను కౌశల్ కలిశారు. మంత్రి గంటా శ్రీనివాసరావు కౌశల్‌ను తనవెంట తీసుకొచ్చి చంద్రబాబుతో సమావేశపరిచారు. టీడీపీతో కలసి పనిచేయడానికి కౌశల్ సుముఖత వ్యక్తం చేశారు. తెలుగుదేశంపార్టీకి మద్దతు ఇవ్వడానికి కౌశల్ ముందుకు రావడాన్ని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారానికి కౌశల్ సిద్దమయినట్టు తెలిపారు. త్వరలోనే తన …
Read More »