ఏపీలో పేదలకు నాణ్యమైన బియ్యాన్ని గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా పైలెట్ ప్రాజెక్ట్‌ను సీఎం జగన్ ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 8,60,727 తెల్ల రేషన్ కార్డులు ఉండగా.. గ్రామ, వార్డు వలంటీర్లు శనివారం నాటికి 70 శాతానికి పైగా బియ్యం బ్యాగ్‌లను ఇంటింటికీ తీసుకెళ్లి పంపిణీ చేశారు. ఇందుకు 6 వేలకు పైగా వాహనాలను …
Read More »