ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకువస్తుంది. ఇప్పటికే కొత్తగా ఎన్నో ఫీచర్స్‌ను తీసుకువచ్చిన మెటా యాజమాన్యంలోని కంపెనీ.. మరో సరికొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేసింది. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు. ప్రయోగాత్మకంగా ఫీచర్‌ను పరీక్షించిన తర్వాత సోమవారం రాత్రి కంపెనీ విడుదల చేసింది. ఈ ఫీచర్‌ను ‘చాట్‌లాక్’ పేరు పెట్టింది. వాట్సాప్‌లో సంభాషణలు, చాట్‌లను ఈ ఫీచర్‌తో …
Read More »మనోజ్ క్షమాపణలు.. ఎందుకు.. ఎవరికి చెప్పారు..?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో.. మంచు వారసుడు మంచు మనోజ్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారనే సంగతి అందరికి తెల్సిందే. అయితే సోషల్ మీడియాలో తన అభిమానికి హీరో మనోజ్ క్షమాపణలు చెప్పారు. తన నుండి వారంలో సరికొత్త ఆప్డేట్ ఉంటుంది. అప్పటిదాకా వేచి ఉండండి అని గత నెల జనవరి చివర్లో మనోజ్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఫిబ్రవరి రెండో వారం గడిచిన …
Read More »పాపం బాలయ్యకు విగ్‌లు బోరుకొట్టాయేమో.. గుండు లుక్‌లో కేక పెట్టిస్తున్నాడుగా…!
నందమూరి బాలయ్య సినిమా, సినిమాకు హెయిర్‌స్టైల్స్ మారుస్తుంటారు..అదే విగ్‌లండీ….సింహా, లెజండ్ వంటి సినిమాల్లో విగ్‌లు సెట్ అయినా..మిగతా సిన్మాలలో మాత్రం బాలయ్యకు విగ్‌లు అంతగా సెట్‌అవడం లేదు..ఇటీవల విడుదలైన రూలర్ మూవీలో బాలయ్య గెటప్‌లు, విగ్‌లు చూసి తట్టుకోలేక ఆయన ఫ్యాన్సే థియేటర్ల నుంచి పారిపోయారంటే నమ్మండి..ఆ సిన్మాలో బాలయ్య పోలీస్ ఆఫీసర్ ధర్మ క్యారెక్టర్‌కు పెట్టిన విగ్‌పై అయితే సోషల్ మీడియాలో బీభత్సమైన ట్రోలింగ్ నడిచింది. ఒక్క సిన్మాల్లో …
Read More »ఆకలిని జయించిన పేద బాలిక
సోషల్ మీడియా అంటే పొలిటికల్ వార్ గానో.. లేదా మంచి కంటే చెడునే ఎక్కువగా ప్రచారం జరిగే మీడియాగా కొంతమంది చూస్తారు. కానీ అదే సోషల్ మీడియా దివ్య అనే ఒక పేద బాలిక ఆకలిని తీర్చింది. అసలు విషయం ఏమిటంటే పైన ఫోటోలోని దివ్య సంఘటన చాలా మంది హృదయాలని కలిచివేసింది. అంతే సోషల్ మీడియాలో ఈ ఫోటోను వైరల్ చేస్తూ ప్రస్తుతం ప్రపంచంలోని దేశాలు 5జీ,6జీ అంటూ …
Read More »