గత ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఓడిపోయిన తరువాత రాష్ట్రంలో ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా.. కృంగి పోకుండా అలుపెరుగని యాత్ర చేపట్టాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజల మధ్యనే ఉంటూ.. ప్రజల మన్నలు అందుకున్నారు. ఈ ఐదేండ్ల కాలంలో ప్రతి పేదవాడి కష్టాన్ని తెలుసుకుని ముందుకు సాగారు. ముఖ్యంగా ఎన్నికల ముందు జగన్ చేసిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ …
Read More »కపిల్ శర్మకు అరుదైన గౌరవం
ప్రముఖ బాలీవుడ్ నటుడు కపిల్ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. చాలా ఎక్కువమంది ఫాలోయింగ్ ,ప్రేక్షకులను సంపాదించుకున్న కమెడియన్ గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ లో చోటు సంపాదించుకున్నాడు. ప్రతిసారి సమయానికి అనుగూణంగా ,సందర్భానుసారం ఆయన మాట్లాడే తీరు,పంచ్ లకు క్రేజ్ ఉంది. ది కపిల్ శర్మ పేరుతో ఆయన వ్యాఖ్యాతగా పనిచేసిన షోకు కూడా ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఆయనకు ఉన్నారు. అయితే …
Read More »చలించిపోయిన కేటీఆర్.. ఏమి చేశారంటే..!
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ను ఏజెంట్ల మోసానికి బలై సర్వసం కోల్పోయిన గల్ఫ్ బాధితుడు ఒకరు నన్ను కాపాడాలని వేడుకుంటూ చేసిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. రాష్ట్రంలోని సిరిసిల్ల జిల్లాకు చెందిన ఇల్లంతకుంట నివాసి సమీర్ ఒక ఏజెంట్ కు రూ.ఎనబై మూడు వేలను ఇచ్చి సౌదీకి వెళ్ళాడు. అయితే అక్కడకెళ్ళిన తర్వాత ఒక ఫాం హౌజ్లో పని …
Read More »మానవత్వాన్ని మరోపేరు కేటీఆర్..!!
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఒకపక్క పార్టీ బలోపేతం కోసం కష్టపడుతూనే మరోవైపు తనను నమ్మి గెలిపించిన సిరిసిల్ల ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వాళ్ల సమస్యలను పరిష్కరిస్తూ ఇంకోవైపు బంగారు తెలంగాణ నిర్మాణంలో తన వంతు పాత్ర పోషిస్తూ బిజీ బిజీగా ఉంటారు. అయిన కానీ సోషల్ మీడియాలో మరి ముఖ్యంగా ట్విట్టర్లో కేటీ రామారావు దేశంలో ఉన్న రాజకీయ నేతలకంటే ఎక్కువగా …
Read More »అ=అమ్మ, ఆ=ఆవు ఆవు కాదు.. ఎద్దు,కావాలంటే చంద్రన్న యాడ్ చూడండి..
ఎన్నికల తేదీలు దగ్గరపడుతున్న వేళ సోషల్ మీడియా వేదికగా రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. తమ పార్టీకి చెందిన ప్రచారంతో పాటు ప్రత్యర్థి పార్టీలు చేసే తప్పిదాలని ఎత్తిచూపుతున్నాయి. తాజాగా టీడీపీకి చెందిన ఎన్నికల ప్రచార ప్రకటనపై బీజేపీ ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించింది. వివరాల్లోకి వెళ్తే.. టీడీపీ తన ఎన్నికల ప్రచార ప్రకటన కోసం ఎద్దును ఏకంగా గోమాతను చేసేశారని బీజేపీ ఎద్దేవా చేసింది. సీఎం చంద్రబాబు …
Read More »బాబు బండారం బయట పెడుతూ కేటీఆర్ ట్వీట్ల వర్షం..!
అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాలల్లో సంచలనం రేకెత్తిస్తోన్న ఐటీ గ్రిడ్ సంస్థ డేటా దుర్వినియోగం కేసులో అడ్డంగా బుక్ అయిన ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు టీఆర్ఎస్ ప్రభుత్వంపై మరి ముఖ్యంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నిప్పులు చెరిగిన సంగతి తెల్సిందే. నిన్న సోమవారం బాబు సొంత జిల్లా అయిన చిత్తూరు లో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ సైబరాబాద్ ను …
Read More »సోషల్ మీడియాలో బాబు-లోకేశ్ లపై పేలుతున్న “జోకులు”
ఏపీ ప్రభుత్వంతో పాటు అధికార టీడీపీకి చెందిన నేతలను ,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రస్తుతం కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న అంశం డేటా చోరీ కేసు వివాదం. ఏపీలోని ప్రజల వ్యక్తిగత సమాచారంతో పాటుగా ఏ పార్టీకి మద్ధతు ఇస్తారంటూ సర్వే నిర్వహించి వైసీపీ తదితర టీడీపీయేతర పార్టీలకు చెందిన ఓటర్ల పేర్లను తొలగిస్తూ రాష్ట్ర యువమంత్రి నారా లోకేశ్ నాయుడుకు దగ్గర మిత్రుడైన అశోక్ ఐటీ గ్రిడ్ …
Read More »భార్యతో నగ్నంగా సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్టు చేసిన కుర్ర హీరో
ఈ మద్య సెలబ్రిటీలు వ్యక్తిగత జీవితాలను కూడా పబ్లిక్ చేసేస్తున్నారు. కొందరు కావాలని పబ్లిసిటీ కోసం చేస్తోన్న పనులు నెటిజన్లను ఆగ్రహానికి గురి చేస్తోంది. ఇంకా కొంతమంది అయితే బెడ్ రూమ్ ఫోటోలు, భార్యతో లిప్ లాక్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఓ కుర్ర హీరో మాత్రం బాగా పాపులర్ కావాలనుకున్నాడో ఏమో.. ఏకంగా భార్యతో అర్థనగ్నంగా సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. …
Read More »అభాగ్యులకు అండగా నిలిచిన కేటీఆర్..
దిక్కులేనివాళ్లకు దేవుడే దిక్కు అంటారు. అది పాత మాట. ఇప్పుడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారికి అండగా వుంటున్నారు. ఆపదలో వున్నా ఆదుకో అన్నా అని ఒక్క పిలుపు సోషల్ మీడియాలో వినిపిస్తే చాలు.. నేనున్నా అంటూ వచ్చి నిలబడుతున్నారు కేటీఆర్. ఇది తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఓమంచి మానవత్వపు సంప్రదాయం అని చెప్పొచ్చు. ఆపదలో వున్నవాళ్ళను ఆదుకున్నవాడే నికార్సైన నాయకుడు అని కేటీఆర్ మరోమారు నిరూపించారు. గతంలో …
Read More »సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కేటీఆర్ ట్వీట్.ఏముంది అందులో..!
సహాయం అవసరం ఉంటే…ప్రాంతం ఏదైనా…అవసరం ఎలాంటి దైనా, అర్ధరాత్రి అయినా, అపరాత్రి అయినా… టక్కున గుర్తుకువచ్చేది ఎవరంటే..టీఆర్ఎస్ పార్టీ యువనేత, తెలంగాణ మంత్రి కేటీఆర్ అనేది నెటిజన్లు, రాజకీయవర్గాలు, సామాన్యుల్లో ఉన్న సంగతి తెలిసిందే. దరఖాస్తు చేసుకోవడం…ఎదురుచూడటం వంటి సాగదీత ప్రక్రియలు లేకుండా..సింపుల్‌గా ఒక ట్విస్ట్‌లో విషయం చెప్తే చాలు…కేటీఆర్ స్పందిస్తారు. సహాయం చేస్తారు. అలా ఇప్పటివరకు ప్రభుత్వ పరంగా స్పందించిన చేసిన సహాయాల సంఖ్య వేలల్లో ఉంటుంది. అయితే, …
Read More »