సోషల్ మీడియాను కొందరు దుర్వినియోగపరుస్తున్నారు. ముఖ్యంగా కొందరు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకోవడానికి, రాజకీయ పార్టీల అధినేతలను కించపర్చడానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అసభ్యకరమైన రాతలతో, పోస్టులతో చెలరేగిపోతున్నారు. అయితే సోషల్ మీడియాలో ఇతరులను కించపర్చడం..ముఖ్యంగా సెలబ్రిటీలు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారిపై ఇష్టానుసారం అసభ్యకర పోస్టులు పెట్టడం సైబర్ క్రైమ్ కింద వస్తుంది. వారిపై పోలీసులు చర్యలు తీసుకోవచ్చు కూడా. తాజాగా ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిని కించపరుస్తూ ఇద్దరు …
Read More »తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన జషిత్ ను కిడ్నాపర్లు ఎందుకు వదిలేసారంటే…
తాజాగా తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన జషిత్ కిడ్నాప్ కధ సుఖాంతమయ్యంది. కిడ్నాపర్ల చెర నుంచి జషిత్ సురక్షితంగా తిరిగి వచ్చాడు. ఈరోజు ఉదయం తూర్పుగోదావరి జిల్లా రామవరం మండలం కుతుకులూరు దగ్గర బాలుడ్ని కిడ్నాపర్లు వదిల వెళ్లారు. స్థానికుల సమాచారంతో జషిత్ ను మండపేట పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన పోలీసులు.. తల్లిదండ్రులకు అప్పగించారు. మూడ్రోజుల తర్వాత కన్నకొడుకును చూసి ఆ తల్లిదండ్రుల సంతోషానికి అవధులు లేవు. కిడ్నాపర్ల చెరలో ఎలా …
Read More »సీఎం జగన్ పై లోకేష్ సెటైర్..!
నవ్యాంధ్ర ప్రతిపక్ష పార్టీ టీడీపీ ప్రధాన కార్యదర్శి,మాజీ మంత్రి నారా లోకేశ్ నాయుడు ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై సెటైర్ వేశారు. ఆయన తన అధికారక ట్విట్టర్లో సీఎం జగన్ పై నారా లోకేష్ నాయుడు విమర్శల వర్షం కురిపించారు. 46ఏళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉద్యోగం వచ్చింది.45ఏళ్ళ రత్నం పెన్షన్ మాయం అయింది. పాదయాత్రలో గుర్తొచ్చిన ప్రజల కాళ్ల నొప్పులు.. సీఎం కుర్చీ ఎక్కిన వెంటనే …
Read More »AP 24X7 ఛానెల్ సీఈఓ వెంకటకృష్ణపై పోలీసులకు పిర్యాదు.
AP 24X7 ఛానెల్ సీఈఓ పర్వతనేని వెంకటకృష్ణ చౌదరిపై తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో జూబ్లిహిల్స్ పోలీసు స్టేషన్ లో పిర్యాదు అందింది. ఇటీవల ఒక రోజు ఏపీ 24X7 ఛానెల్లో జరిగిన ఒక చర్చ కార్యక్ర్తమంలో వెంకటకృష్ణ చౌదరి మాట్లాడుతూ”తెలంగాణ రాష్ట్రంలో పెళ్ళిళ్ల సమయంలో ఆడబిడ్డకు ఒడిబియ్యం కట్టడం వెనక అసలు ముఖ్య ఉద్ధేశ్యం ఏంటంటే అప్పటి వరకు వాళ్ళు బియ్యం వలన వచ్చే అన్నం …
Read More »భారత క్రికెటర్ తో అనుపమ డేటింగ్..?
సెలబ్రిటీస్,క్రికెటర్ల మధ్య ఏదోక రూమర్ రావడం సహజమే.అప్పట్లో అనుష్క శర్మ ,విరాట్ కోహ్లి డేటింగ్ చేసుకున్న విషయం అందరికి తెలిసిందే.అంతేకాకుండా వాళ్ళు పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే తాజాగా భారత్ డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్ బుమ్రా సౌత్ ఇండియన్ భామ అనుపమ పరమేశ్వరన్ మధ్య సంబంధం ఉందని ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.వీరిద్దరి మధ్య ఇలాంటి అనుమానం రావడానికి గల కారణం ఏమిటంటే పోస్ట్ లు …
Read More »చలనం లేని చలసాని ..!
ప్రస్తుతం ఏపీ సోషల్ మీడియాలో ఆంధ్ర మేధావి నువ్వా నేనా అనే పోటీ రసవత్తరంగా సాగుతోంది.. ఎవరికి వారు స్వయం ప్రకటిత మేధావిగా ప్రకటించుకుని ప్రచారం చేసుకుంటూ ఉన్నారు..అందుకు గాను నెటిజన్లు చలసాని శ్రీనివాస్ గారి మీద విరుచుకు పడుతూ ఉన్నారు!!ఇతను స్వయం ప్రకటిత మేధావిగా గుర్తింపు తెచ్చుకుని కేవలం ఆంధ్ర రాష్ట్రం లో డబ్బుల సంపాదనే ధ్యేయంగా ,,ఒక కమ్మ సామాజిక వర్గానికి మేలు చేకూర్చే విధంగా వ్యవహరించాడు …
Read More »సోషల్ మీడియా సోల్జర్స్ కి కేటీఆర్ అభినందనలు
తెలంగాణలో రాష్ట్రంంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొంది నూతనంగా ఎన్నికైనా జిల్లా పరిషత్ చైర్మన్లకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 32 జెడ్పీ పీఠాలు టీఆర్‌ఎస్ పార్టీ కైవసం అయిన విషయం తెలిసిందే. ఇంతటి ఘన విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలన్నారు. టీఆర్‌ఎస్ క్షేత్రస్థాయి కార్యకర్తలకు అలాగే సోషల్ మీడియా సోల్జర్స్‌కు అభినందనలు తెలుపుతూ కేటీఆర్ ధన్యవాదాలు తెలియజేశారు.
Read More »సోషల్ మీడియా యోధులకు కృతజ్ఞతలు..ఏపీ సీఎం జగన్
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.దీనిపై స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ గెలుపు కోసం కృషి చేసిన నెటిజన్లకు అందరికి నా ధన్యవాదాలు అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు.”నేను రాష్ట్ర భాద్యతలను స్వీకరించడానికి సహకరించిన సోషల్ మీడియా యోధులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అన్నారు.అలాగే వైసీపీ కోసం మరియు పచ్చ మీడియాకు వ్యతిరేకంగా మీరు చేసిన …
Read More »శ్రీకాంత్ అడ్డాలతో సినిమాపై క్లారిటీ ఇచ్చిన హీరో నాని
జెర్సీతో మంచి విజయాన్ని అందుకున్న విమర్శకుల ప్రశంసలనే కాకుండా మంచి వసూళ్లను సాధించడంతో నానిలో మంచి జోష్‌ను పెంచింది. ఈ ఊపులోనే మరో రెండు పెద్ద ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు నాని. విక్రమ్ కే కుమార్‌తో తీస్తున్న గ్యాంగ్‌లీడర్ షూటింగ్ జరపుకుంటుండగానే.. ఇంద్రగంటి మోహనకృష్ణ చిత్రం సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీగా ఉంచాడు.. అయితే శ్రీకాంత్ అడ్డాలతో నాని మరో సినిమాను చేయబోతోన్నట్లుగా కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. బ్రహ్మోత్సవం …
Read More »లోకేష్‌తో తన సంబంధం గురించి యామిని సంచలన వ్యాఖ్యలు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడైన మంత్రి లోకేష్ గురించి ఇటీవల ఓ వార్త సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి యామిని శర్మకు లోకేష్‌కు మధ్య `సన్నిహిత సంబంధం` ఉందని జనసేన పార్టీకి చెందిన ఓ మహిళా నేత ఆరోపించడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. లోకేష్-యామిని సంబంధం గురించి పలువురు నెటిజన్లు రకరకాల కామెంట్లు …
Read More »