ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున తన ఫ్యామిలీతో ఫారిన్ టూర్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్, అతడి భార్య స్నేహారెడ్డి, కుమారుడు అల్లు అయాన్, కుమార్తె అల్లు అర్హ టాంజానియాలో ఉన్నారు. అక్కడి నేషనల్ పార్కును అల్లు ఫ్యామిలీ సందర్శించింది. ఈ సందర్భంగా అక్కడ దిగిన ఫొటోను స్నేహారెడ్డి తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఈ ఫొటోకు అల్లు అర్జున్ అభిమానులు తెగ లైకులు కొడుతున్నారు. ఈ ఫొటో ప్రస్తుతం …
Read More »బన్నీకి ఎంత కట్నం ఇచ్చారు?: అల్లు అర్జున్ మామ ఏం చెప్పారో తెలుసా!
అల్లుడిగా అల్లు అర్జున్( బన్నీ)కి వందకు వంద మార్కుల ఇస్తానని అతడి మామ (బన్నీ సతీమణి స్నేహరెడ్డి తండ్రి) చంద్రశేఖర్ పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ బన్నీకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారని.. బన్నీ పాన్ ఇండియా స్టార్‌గా ఎదగడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. స్నేహరెడ్డితో 2011లో బన్నీకి వివాహం జరిగింది. …
Read More »శ్రీరెడ్డి మరో వివాదం..ఈసారి ఏకంగా కొనిదెలా, అల్లు కుటుంబాల మధ్య చిచ్చు !
నిత్యం తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసే శ్రీ రెడ్డి ప్రస్తుతం ఉపాసన మరియు అల్లు అర్జు భార్య శ్రీ రెడ్డిని టార్గెట్ చేసింది. ఈ సందర్భంగా ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ షేర్ చేయడం జరిగింది. ఆ పోస్టులో ఉపాసన గొప్పది అయితే స్నేహ రెడ్డి ఆమె పాదాల కింద దుమ్ము అని పోస్ట్ చేసింది.ఉపాసన అపోలో గ్రూపుల కో-ఓనర్ మరియు వ్యాపారవేత్త అనే విషయం తెలిసిందే. ప్రమాదకరమైన …
Read More »స్నేహాకు బన్నీ మర్చిపోలేని గిఫ్ట్…సోషల్ మీడియాలో వైరల్ !
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ టాలీవుడ్ హీరోల్లో ఒక్కడు. తన నటనతో అందరిని తన పక్కకు తిప్పుకున్నాడు. అయితే బన్నీ కి చిన్నతనం నుండి డాన్స్ అంటే బాగా ఇష్టం. ప్రస్తుత హీరోల్లో బెస్ట్ డాన్సర్ ఎవరూ అంటే అల్లు అర్జున్ అనే అంటారు. బన్నీ 2011, మార్చ్ 6న హైదరాబాద్ కు చెందిన స్నేహా రెడ్డి ని పెళ్లి చేసుకున్నాడు.వీరికి అయాన్ అనే కుమారుడు,అర్హ అనే కుమార్తె ఉన్నారు. …
Read More »తెలంగాణ అమ్మాయికి అరుదైన గౌరవం..1.2 కోట్ల వేతనం..!!
సాధారణంగా మనకు తెలియనిది ఏదైనా సమాచారం కావాలంటే ముందుగా ఇంటర్నెట్ ఓపెన్ చేసి గూగుల్ లో వెతికేస్తుంటాం. అలాంటి అతి పెద్ద గూగుల్ సంస్థ తమ వద్ద పనిచేసేందుకు మెరికల్లాంటి యువత కోసం ఇటీవల దేశవ్యాప్తంగా సెర్చ్ చేసింది. అంతేకాకుండా కృత్రిమ మేధ అంశమై చేస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో పనిచేయగల సత్తా ఉన్నవారిని ప్రత్యేకంగా గుర్తించేందుకు స్పెషల్ ఇంటర్వ్యూలు నిర్వహించింది.అందులో భాగంగానే.. తెలంగాణ అమ్మాయికి అరుదైన గౌరవం దక్కింది.రాష్ట్రంలోని వికారాబాద్ …
Read More »