ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా జిల్లా జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం అంతటా చర్చనీయాంశమైంది. పాము పగ పట్టినట్లు ఓ యువకుణ్ని పదేపదే ఒకే చోట కాటేస్తుంది. గత పదిరోజుల్లో ఇప్పటికే 5 సార్లు కాటేసింది. మన్కేఢా గ్రామానికి చెందిన రజత్ చాహర్(20) డిగ్రీ చదువుతున్నాడు. ఈనెల 6వ తేదీ రాత్రి 9 గంటలకు ఇంటి ఆవరణలో నడుస్తుండగా అటుగా వచ్చి ఓ పాము రజత్ ఎడమ కాలిపై కాటేసింది. భయంతో …
Read More »పాముల పార్కు ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అభివృద్ధి కిరీటంలో మరో కలికితురాయి వచ్చి చేరింది. తాజాగా హైదరాబాద్ లో పాముల పార్కును ఏర్పాటు చేశారు. నగరం పరిధిలోని బౌరంపేట రిజర్వు ఫారెస్టులో రూ.1.40కోట్ల వ్యయంతో పాముల సంరక్షణ, పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఈ పార్కును ఈ రోజు ప్రారంభించారు. అనంతరం ఆయన …
Read More »