త్వరలో రైల్వే చార్జీలు పెంచేందుకు మోదీ సర్కార్ సిద్ధమవుతున్న వేళ..అంతకు ముందే ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఆహార పదార్థాల ధరలు పెంచి ప్రయాణీకులకు షాక్ ఇచ్చింది. తాజాగా డిసెంబర్ 24 న ఇండియన్ రైల్వే స్టేషన్లలలోని ఫుడ్ సెంటర్లలో ఆహార ధరలను ఐఆర్‌సీటీ పెంచింది. దీంతో స్టాక్ ఎక్సేంజీలో ఐఆర్‌సీటీసీ షేర్లు ఒక్కసారిగా దూసుకెళ్లాయి. సవరించిన ధరలు రైల్వే స్టేషన్లలోని ఫుడ్ సెంటర్లలో అందుబాటులోకి వస్తాయి. …
Read More »జగన్ వస్తే కప్పు కాఫీతో సరి..చంద్రబాబు, లోకేష్‌లు వస్తే విందులు, వినోదాలా…!
విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఏడాది క్రితం నాటి ప్రతిపక్ష నాయకుడు జగన్‌పై విఐపీ లాంజ్‌లో జరిగిన హత్యా ప్రయత్నం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఎయిర్‌పోర్ట్ అనేది కేంద్రం పరిధిలో ఉంటుంది. కానీ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో బాబుగారి సామాజికవర్గానికే చెందిన కొందరు అధికారులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించేవారు. ఎయిర్‌పోర్ట్ అధికారుల సహకారంతోనే నిందితుడు శ్రీనివాస్ కత్తితో జగన్‌పై దాడిచేయగలిగాడు అనడంలో సందేహం లేదు. ఎయిర్‌పోర్ట్ నిబంధనల మేరకు వీఐపీ లాంజ్‌లో …
Read More »