మిషన్ భగీరథ నీరు ప్రతి ఇంటికి చేరేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర బీసీ సంక్షేమం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మిషన్ భగీరథ పనులపై ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక కార్యదర్శి స్మితాసబర్వాల్ తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చాలా హాబీ టేషన్లలలో క్షేత్రస్థాయిలో సమస్యల వల్ల మిషన్ భగీరథ నీరు చేర లేదన్నారు. సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలన్నారు.అన్ని …
Read More »బీఐఎస్ ప్రకారం మిషన్ భగీరథ నీరు
మిషన్ భగీరథ నీటితో ప్రజల ఆరోగ్యానికి భరోసా లభిస్తున్నది. నీటితో వచ్చే రోగాలకు అడ్డుకట్ట పడుతున్నది. అంతర్జాతీయ ప్రమాణాలతో గంట గంటకూ పరీక్షలు చేసి పైసా ఖర్చు లేకుండా ఇంటింటికీ సురక్షిత తాగునీటిని ప్రభుత్వం సరఫరా చేస్తున్నది. తాగునీరు కొనే పనిలేకుండా ఆర్థికంగా చేదోడుగా నిలుస్తున్నది. మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలో 23,804 ఆవాసాల్లోని 54 లక్షల ఇండ్లకు నల్లాల ద్వారా భగీరథ నీటిని అందిస్తున్నది. అదేసమయంలో మిషన్ భగీరథ …
Read More »వచ్చే జూన్ నాటికి సీతారామ పూర్తి..!!
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలకు కొన్ని లక్షల ఎకరాలకు సాగునీళ్లు ,ఖమ్మం జిల్లాకు తాగునీరునందించే ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని దుమ్ముగూడెంలో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను సీఎంఓ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ పరిశీలించారు. హెలికాప్టర్ లో భద్రాది జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు లో జరుగుతున్న ప్రాజెక్టు పనులను …
Read More »దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో..!
తెలంగాణలో ఇప్పుడు మిషన్ భగీరథనే స్టార్ పెర్ఫార్మర్ అని ప్రశంసించారు సి.ఎం.ఓ, మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సబర్వాల్. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా 55 లక్షలకు పైగా ఇండ్లకు శుద్ది చేసిన నీటిని నల్లాలతో సరాఫరా చేయడం లేదన్నారు. ఎర్రమంజిల్లోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన స్మితా సబర్వాల్, ప్రతీ ఇంటికి సురక్షితమైన తాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అన్నారు. …
Read More »