ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. దీంతో మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ కష్టాల్లో పడింది.ఈ సిరీస్ లో హనుమ విహారి(4) మరోసారి నిరాశపరిచాడు. హనుమ విహారి అవుట్ అవ్వడంతో టీమిండియా 142పరుగుల దగ్గర నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం పుజారా (34),పంత్ (4)క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా అరవై తొమ్మిది ఓవర్లకు 146/4 పరుగుల వద్ద ఉంది. ప్రస్తుతం …
Read More »మాంచెస్టర్ టెస్టులో గెలిచేదెవరూ..?
యాషెస్ సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్ట్ జరుగుతున్న విషయం తెలిసిందే. మొదట టాస్ గెలిచి బ్యాట్టింగ్ తీసుకున్న ఆస్ట్రేలియా స్టీవ్ స్మిత్ పుణ్యమంటూ భారీ స్కోర్ సాధించింది. అనంతరం వచ్చిన ఇంగ్లాండ్ 301 పరుగులకు ఆల్లౌట్ అయ్యింది. ఆ తరువాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆదిలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఐన వారికి ఏమాత్రం భయం లేదు ఎందుకంటే గ్రీజ్ లో ఇంకా …
Read More »స్మిత్ సంచలనానికి వరుణుడు అడ్డుగా నిలుస్తున్నాడా..?
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా జరుగుతున్న యాషెస్ సిరీస్ ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇది ఇంగ్లాండ్ లో జరుగుతుంది. ఇప్పటికే మూడు మ్యాచ్ లు పూర్తికాగా ఇందులో ఒకటి ఇంగ్లాండ్, ఇంకొకటి ఆస్ట్రేలియా గెలుచుకున్నాయి. ఒకటి డ్రాగా ముగిసింది. ప్రస్తుతం మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్ట్ జరుగుతుంది. ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుక్కున్న ఆస్ట్రేలియా ఓపెనర్స్ విఫలం అయ్యారు. అప్పుడే వచ్చాడు స్టీవ్ …
Read More »నిషేధిత క్రికెటర్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..?
సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన డేవిడ్ వార్నర్, స్మిత్‌లను ఏడాదిపాటు క్రికెట్ ఆడకుండా ఆస్ర్టేలియా క్రికెట్ బోర్డు నిషేధం విధించిన విషయం. దీంతో వారిద్దరూ ఐపీఎల్ – 2018 సీజన్‌లో ఆడే అవకాశం కోల్పోయారు. ఆ తరువాత కొందరు మాజీ క్రికెటర్లు వార్నర్, స్మిత్‌లపై విమర్శల వర్షం కురిపించగా.. మరికొందరు మాత్రం సానుభూతి చూపారు. see also : మంత్రి కేటీఆర్‌తో ప్రిన్స్ మహేష్ బాబు.. ఇంటర్వ్యూ మీకోసం..!! …
Read More »కోహ్లీకి దగ్గరలో మరో రికార్డు ..
టీం ఇండియా కెప్టెన్ ,వరసగా రికార్డుల మోత మోగిస్తున్న విరాట్ కోహ్లీ మరో రికార్డుకు దగ్గరలో ఉన్నారు .ఇప్పటికే ఇంటర్నేషనల్ వన్డే క్రికెట్ లో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టిన కోహ్లీ కేవలం పాంటింగ్ కు సాధ్యమైన రికార్డును బద్దలు కొట్టడానికి సిద్ధమయ్యాడు . అప్పట్లో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్ లో ఆసీస్ మాజీ కెప్టెన్ ఇటు టెస్టు,వన్డే ,ట్వంటీ ట్వంటీ …
Read More »