తెలంగాణ రాష్ట్ర ప్రముఖ ఐఏఎస్ అధికారిణి అయిన స్మితా సబర్వాల్ ఇంటిలోకి డిప్యూటీ ఎమ్మార్వో చొరబడిన సంఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు మ్యాటర్ మాట్లాడేందుకే ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ క్వార్టర్ కు వెళ్లినట్లు మాజీ డిప్యూటీ తహసీల్దార్ ఆనందర్ కుమార్ రెడ్డి పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఆనందకుమారెడ్డితో పాటు మరో 9 మంది అధికారుల పదోన్నతుల కోసం …
Read More »ఐఎఎస్ స్మితా సభర్వాల్ ఇంట్లోకి చొరబడిన అపరిచిత వ్యక్తి
తన ఇంట్లోకి అపరిత వ్యక్తి చొరబడిన సమయంలో తనను తాను రక్షించుకోవడంపై దృష్టి పెట్టినట్టుగా సీనియర్ ఐఎఎస్ అధికారి స్మితా సభర్వాల్ చెప్పారు.రెండు రోజుల క్రితం సీనియర్ మహిళా ఐఎఎస్ అధికారి నివాసంలోకి మేడ్చల్ జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేసే ఆనంద్ కుమార్ రెడ్డి వెళ్లాడు . అర్ధరాత్రి పూట డిప్యూటీ తహసీల్దార్ వెళ్లిన ఘటన కలకలం రేపింది. ఈ విషయమై ట్విట్టర్ వేదికగా స్మితా సభర్వాల్ స్పందించారు. …
Read More »పెరికె భవనం కోసం స్థలం సేకరించండి..సీఎం కేసీఆర్ ఆదేశం
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగర పరిధిలో పెరిక కులస్తులకు భవనం నిర్మాణం కోసం అవసరమైన స్థలం సేకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పెరిక భవన్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షుడు శ్రీరాం భద్రయ్య సోమవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రికి వినతి పత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి హైదరాబాద్ నగర శివార్లలో పెరిక భవన్ నిర్మాణానికి స్థలం కేటాయిస్తామని హామీ …
Read More »