Home / Tag Archives: smart phones

Tag Archives: smart phones

మొబైల్స్‌, కంప్యూటర్లకు వచ్చే వైరస్‌లు ఎన్ని రకాలు ఉంటాయి?

ఆండ్రాయిడ్‌ యూజర్లను ఇప్పుడు దామ్‌ వైరస్‌ వణికిస్తుంది. ఈ మాల్‌వేర్‌ స్మార్ట్‌ఫోన్‌లోకి చొరబడి ముఖ్యమైన సమాచారాన్ని హ్యాక్‌ చేయడంతో పాటు కాల్‌ రికార్డింగ్‌లు, కాంటాక్ట్స్‌, బ్రౌజింగ్‌ హిస్టరీని తన ఆధీనంలోకి తీసుకుంటుందని జాతీయ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరించడంతో కంగారుపడిపోతున్నారు. నిజానికి ఇలాంటి మాల్‌వేర్ ఎటాక్స్‌ ఇదేమీ కొత్త కాదు. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ రోజురోజుకీ ఇలా కొత్త కొత్త వైరస్‌లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అందుకే సాంకేతిక వినియోగంలో …

Read More »

అపరిచితుల నుంచి మెసేజ్‌లు, లింక్స్‌ వస్తున్నాయా?

తాను యూకేలో ప్రముఖ హాస్పిటల్‌లో అనస్తీషియన్‌గా పనిచేస్తున్నట్టు మ్యాట్రిమొనీలో పరిచయమైన ఒక వ్యక్తి బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న 28 ఏళ్ల యువతి నుంచి 22 లక్షలు కొట్టేశాడు. చిన్న టాస్క్‌ పూర్తి చేస్తే వేలాది రూపాయలు వస్తాయంటూ టెలిగ్రామ్‌ యాప్‌లో ఎరవేసి ఒక స్టూడెంట్‌ జేబు నుంచి 45 వేలు ఖాళీ చేసిందో సంస్థ. ఇలా ఒకటీ, రెండు కాదు.. ఆన్‌లైన్‌ స్కామర్ల ఆగడాలు అంతూపొంతూ లేకుండా నిరంతరం …

Read More »

స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు షాక్

మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా.. ?. అయితే ఇది మీకోసమే. ప్రస్తుతం మన దేశంలో స్మార్ట్  సెల్‌ఫోన్‌ వినియోగిస్తున్న ప్రతి నలుగురిలో ముగ్గురు నోమోఫోబియాతో బాధపడుతున్నారని ఒప్పో, కౌంటర్‌పాయింట్‌ రిసెర్చ్‌ అధ్యయనంలో వెల్లడైంది. సెల్‌ఫోన్‌ ఉండదనే ఆందోళనను నోమోఫోబియా(నో మొబైల్‌ ఫోబి యా) అంటారు. ఈ అధ్యయనం ప్రకారం…సెల్‌ఫోన్‌ బ్యాటరీ 20 శాతం, అంతకంటే తక్కువ ఉంటే 72 శాతం స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు ఫోన్‌ ఆగిపోతుందని ఆందోళన చెందుతున్నారు. 65 …

Read More »

ఒకట్రెండు కాదు.. 432 ఫోన్లు కొట్టేశారు.. సీసీ కెమెరాల్లో దొరికేశారు..!

సిటీలోని ఈసీఐఎల్‌ బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ షోరూంలో గత నెల 21న చోరీ జరిగింది. దొంగలు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 432 సెల్‌ ఫోన్లు కొట్టేశారు. వాటి విలువ రూ.70 లక్షలు. దీంతో బజాజ్ ఎలక్ట్రానిక్స్ స్టోర్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా ఆ కేసును కుషాయిగూడ పోలీసులు ఛేదించారు. చోరీ చేసిన ఇద్దర్ని అరెస్టు చేశారు. ఈసీఐఎల్ బజాజ్ ఎలక్ట్రానిక్స్‌లో ఝార్ఖండ్‌కు చెందిన షేక్ సత్తార్, …

Read More »

10 వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే..?

చాలామంది స్మార్ట్‌ఫోన్ కొనాల‌నుకుంటారు కానీ.. బ‌డ్జెట్ ఉండ‌దు. త‌క్కువ ధ‌ర‌లో బెస్ట్ ఫోన్ కావాల‌నుకుంటారు కానీ.. ఏ ఫోన్ కొనాలో.. ఏ ఫోన్ ధ‌ర ఎంత ఉంటుందో స‌రిగ్గా తెలియ‌దు. నిజానికి.. ఎక్కువ ధ‌ర పెడితేనే బెస్ట్ ఫోన్ వ‌స్తుంది అనేది అపోహ మాత్ర‌మే. బ‌డ్జెట్ ధ‌ర‌లో కూడా ప్ర‌ముఖ బ్రాండ్స్ నుంచి బెస్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. రియ‌ల్‌మీ, రెడ్‌మీ, సామ్‌సంగ్‌, మైక్రోమాక్స్, లావా, టెక్నో లాంటి బ్రాండ్స్ …

Read More »

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్‌ ఆఫర్లు.. మార్చి 16 వరకే

హైదరాబాద్: ఈ-కామర్స్‌ సంస్థలు ఫ్లిప్‌కార్ట్‌,అమెజాన్‌ మరోసారి అద్భుతమైన ఆఫర్లతో వినియోగదారుల ముందుకొచ్చాయి. ‘ఫ్యాబ్‌ ఫోన్‌ పెస్ట్‌, ఫ్యాబ్‌ టీవీ ఫెస్ట్‌ పేరుతో అమెజాన్‌.. బిగ్‌ సేవింగ్స్‌ డేస్‌ పేరిట ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్లను ప్రకటించాయి. అమెజాన్‌లో మార్చి 11 నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఆఫర్లు..మార్చి 14 వరకు కొనసాగనున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో మార్చి 12 నుంచి మార్చి 16 వరకు అమల్లో ఉండనున్నాయి. అమెజాన్‌ ఫ్యాబ్‌ ఫోన్స్‌ ఫెస్ట్‌, ఫ్యాబ్‌ టీవీ …

Read More »

November 30న భార‌త్‌లో రెడ్‌మి నోట్ 11టీ లాంఛ్‌

భారత్‌లో న‌వంబ‌ర్ 30న రెడ్‌మి నోట్ 11టీని షియోమి లాంఛ్ చేయ‌నుంది. చైనాలో రెడ్‌మి నోట్ 11 సిరీస్‌ను కంపెనీ అక్టోబ‌ర్ చివ‌రిలో ప్ర‌వేశ‌పెట్టింది. రెడ్‌మి నోట్ 11 రీబ్రాండెడ్ వేరియంట్‌గా రెడ్‌మి నోట్ 11టీని భార‌త్‌లో షియోమి ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. ఇక రెడ్‌మి నోట్ 11 ప్రొ, రెడ్‌మినోట్ 11 ప్రొ+లు వ‌చ్చే ఏడాది ఆరంభంలో భార‌త్‌లో లాంఛ్ కానున్నాయి. ఇక రెడ్‌మి నోట్ 11 6.6 ఇంచ్ ఐపీఎస్ …

Read More »

ఫ్లిప్‌కార్ట్ లో క్రేజీ ఆఫర్స్

రాబోయేది పండుగ‌ల సీజ‌న్ కావ‌డంతో.. ప్ర‌ముఖ ఈ కామ‌ర్స్ సంస్థ‌ల‌న్నీ స్పెష‌ల్ సేల్స్‌ను ప్రారంభించాయి. ఇప్పటికే ప్రైమ్ మెంబ‌ర్స్ కోసం అమెజాన్.. గ్రేట్ ఇండియ‌న్ సేల్‌ను ఈరోజు నుంచి ప్రారంభించింది. అలాగే.. ఫ్లిప్‌కార్ట్ కూడా బిగ్ సేవింగ్ డేస్ పేరుతో సేల్‌ను నిర్వ‌హిస్తోంది. అక్టోబ‌ర్ 3 నుంచి ఈ సేల్ ప్రారంభం అవ‌నుంది. కానీ.. అక్టోబ‌ర్ 2 నుంచి అంటే ఈరోజు నుంచే ప్ల‌స్ మెంబర్స్ కోసం సేల్‌ను ప్రారంభించింది …

Read More »

ఆధార్ ఉంటే ఇంటికే సిమ్ కార్డు

ఇకపై కొత్త సిమ్‌కార్డు తీసుకోవాలంటే  వ్యయప్రయాసలు అవసరం లేదు. ఇంటికే మొబైల్‌ డెలివరీకి టెలికాం ఆపరేటర్లకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌(డీవోటీ) ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 16న జరిగిన కేంద్ర కేబినెట్‌ భేటీలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమలు చేస్తూ డీవోటీ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. దీని ప్రకా రం ఆయా టెలికాం ఆపరేటర్ల వెబ్‌సైట్‌లో ఆధార్‌ అథెంటికేషన్‌తో ఈ-కేవైసీని సమర్పించి, సిమ్‌కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెలికాం ఆపరేటర్లు …

Read More »

రోజుకు 5 గంటల కంటే ఎక్కువగా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా..?

 ప్రతి రోజుకు 5 గంటల కంటే ఎక్కువగా స్మార్ట్ ఫోన్ వాడితే ప్రమాదమని సైంటిస్టులు హెచ్చరించారు. 1,600 మందిపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం తేలింది వారు ఏం తింటున్నారు?. రోజుకు ఎన్ని గంటలు ఫోన్ వాడుతున్నారనే వివరాలు తెలుసుకున్నారు. రోజూ 5 గంటల కంటే ఎక్కువగా ఫోన్ వాడేవారు స్థూలకాయం బారిన పడే అవకాశాలు 42.6% ఎక్కువని తెలిపారు ఫలితంగా గుండెజబ్బులు, డయాబెటిస్ వస్తాయని, ఫోన్ల వాడకాన్ని తగ్గించాలని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat