ప్రపంచ ఆకలి సూచీ-2021 ప్రకారం భారత్ 101వ ప్లేస్లో నిలిచింది. మొత్తం 116 దేశాల్లో సర్వే నిర్వహించగా.. మనకంటే పాకిస్తాన్ (92), నేపాల్, బంగ్లాదేశ్ (76), మయన్మార్(71) మెరుగైన స్థానాల్లో ఉండటం గమనార్హం. చైనా సహా 18 దేశాలు టాప్ ఉన్నాయి. ఇక 2020లో భారత్ 94వ స్థానంలో ఉండగా తాజాగా 7 స్థానాలు దిగజారింది. ఆకలి, పౌష్టికాహార లేమి తదితర అంశాల ఆధారంగా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఈ …
Read More »వృక్ష రక్షకుడు – హరిత ప్రేమికుడు
దేశంలో అపార్ట్‌మెంట్ సంస్కృతి వెర్రితలలు వేసింది. ఈ అపార్ట్ మెంట్లలో చెట్లకు స్థానం లేదు.ఇరుకుగా ఉండే అపార్ట్‌మెంట్లలో కుండీల్లో చిన్న చిన్న పూలమొక్కలు వేసుకోవడం తప్ప చెట్టు, దాని హాయి అన్న ఊసే లేకుండా పోయింది. ఇక జాతీయ రహదారులు వచ్చాక రోడ్ల పక్కన చెట్టు అన్నది కనిపించకుండా పోయింది. ఫలితంగా గ్రీష్మతాపం పెరిగి, యాభై డిగ్రీల ఎండను చూస్తున్నాం. పాతిక ముప్ఫయి ఏండ్లక్రితం హైదరాబాద్ లాంటి నగరాల్లో వాతావరణం …
Read More »